Wednesday, 30 November 2016

ఎత్తు పెరగాలనుకుంటున్నారా……… అయితే వీటిని తినండి

మనలో చాలా మంది ఎత్తు పెరగడం కోసం ఎన్నో పాట్లు పడుతూ అనేక కసరత్తులు చేస్తూ ఉంటారు. కానీ టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు.
ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..


1. సోయాబీన్: (SoyBean)
**********************
ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.


2. బఠాని: (Peas)
*****************
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.


3. పాలు: (Milk)
****************
రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.


4. ఎర్ర ముల్లంగి: (Red Radish)
****************************
ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.


5. బెండకాయ: (Lady Finger)
**************************
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయి.


6. బచ్చలికూర: (Chinese Spinach)
******************************
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లబిస్తుంది. అంతే కాదు అక్కడే దీనిని ఎక్కువగా తింటారు. బచ్చలిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.



7. అరటిపండు: (Banana)
*********************
బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. అంతే కాదు అరటిపండు తినడం వల్ల వీర్యం కూడా బాగా ఉత్పత్తి అవుతుంది.



8. గ్రీన్ బీన్స్: (Green Beans)
*************************
ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

శత్రు బాధలను అధిగమించేందుకు క్రింది శ్లోకం పఠించండిI

చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటుంటారు. అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు భయం వదిలిపోతుందంటున్నారు పండితులు.


మనోజవంమారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం



శ్రీరామదూతం శిరసానమామి
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః


అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం

అల్లం టీ హోం రెమెడీ అసిడిక్ బఫర్ గా పనిచేస్తుంది.

అల్లం టీ: ఈ హోం రెమెడీ అసిడిక్ బఫర్ గా పనిచేస్తుంది. అల్లం ముక్కలు గా కట్ చేసి నీటిలో వేసి మరిగించి తర్వాత వడగట్టి తాగాలి. భోజనానికి ముందు దీన్ని తాగడం వల్ల స్టొమక్ యాసిడ్స్ తగ్గతాయి. వికారం మరియు డ్రై కఫ్ నుండి ఉపశమనం కలుగుతుంది.

నడక, జాగింగ్ పరుగెత్తే వాళ్లలో గుండెజబ్బుల ప్రమాదాo తగ్గుతుందని

గుండెను రోగాల బారినుండి కాపాడుకోవడానికి ప్రతియొక్కరు వ్యాయామాలు చేస్తుంటారు. ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట శ్రమపడుతున్నట్లైతే మీరు గుండెను కాపాడుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని వారంటున్నారు.
పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్‌ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు తగ్గిస్తే.. ప
బ్రౌన్ బియ్యంనకు బదులుగా తెల్ల బియ్యం...
అనేక మంది బ్రౌన్ బియ్యంనకు బదులుగా తెల్ల బియ్యం తినటం చూసి ఉంటారు. కానీ మీరు బ్రౌన్ బియ్యం తినటానికి కొన్ని అద్భుతమైన కారణాలు ఉన్నాయి. ఒక కప్పు బ్రౌన్ బియ్యం లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బేరిపండ్లు: ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పండును సలాడ్ గా తయారు చేసి తింటూ ఉంటారు. మీరు దీనిని తొక్క తీయకుండా తింటే చాలా ఆరోగ్యకరమని చెప్పవచ్చు. ఒక సాధారణ పరిమాణం గల తొక్క తీయని పెరి పండులో 5.5 గ్రాములకు పైగా ఫైబర్ ఉంటుంది.

ఎత్తు పెరగాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలం అవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు...

 ఎత్తు పెరగాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలం అవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు.
.
చాలామంది ఎత్తుగా తక్కువగా ఉన్నామని కుమిలిపోతుంటారు. దీనికి ముఖ్య కారణం వయసులో ఉన్నపుడు సరైన ఆహారం లేక కొంతమంది, హార్మోన్స్ లోపం వలన కొంతమంది సతమతమవుతుంటారు. వయసు మీద పడ్డాక ఎత్తు పెరగాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలం అవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు...
బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో సహజసిద్ధమైన కూరగాయ బెండకాయ. దీంట్లో విటవిన్లు, ఫైబర్, పిండిపదార్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బచ్చలికూర ఎత్తు పెరగడానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. దీనిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండడంతో ఎత్తు బాగా పెరుగుతుంది.
రోజూ వారీ డైట్‌లో బఠానీ గింజలను తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉండడం వల్ల ఎత్తు పెరుగుతుందని అంటున్నారు.
అరటిపండులో చాలా గుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్‌లాస్ కూడా తగ్గుపోతుంది. సోయాబీన్ ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. రోజు 50గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రే‌ట్స్ అధిక స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఎత్తు పెరిగే అనవకాశఖఉంటాయి. రోజూ ఒక గ్లాస్ పాలు సేవించడం వల్ల ఎత్తు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు
.
బీట్ రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణనుబీట్ రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే.. డిమెంటియా ఛాన్సెస్ ని తగ్గిస్తుంది. అలాగే.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడుతున్నాయంటే
తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడుతున్నాయంటే.. మీ ఇమ్యునిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని సంకేతం. లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది.. మీ ఇమ్యునిటీని పెంచుతుంది.
అజీర్ణం ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం
జీర్ణం ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం. జీర్ణసంబంధిత సమస్యలు వేధిస్తున్నాయంటే.. మీ శరీరానికి లెమన్ వాటర్ కావాలని సంకేతం. కాబట్టి.. ఈ రెమిడీ ప్రయత్నించి చూడండికొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో
కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి.రోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్నిరోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడండెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ ని మెరుగుపరుస్తుంది.
డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.
ఇడ్లీ - సాంబార్ మినప ఇడ్లీలు దేహ ధారుడ్యానికి
మన తెలుగు సంప్రదాయంలో కానీ , దక్షిణాది సంప్రదాయంలో కానీ అతి ఎక్కువ మంది ఇష్టపడే ఆరోగ్యవంతమైన అల్పాహారం 
ఇడ్లీ - సాంబార్ మినప ఇడ్లీలు దేహ ధారుడ్యానికి & శరీరపు వేడిని తగ్గించడానికి ..... స్త్రీలు ప్రసవించిన తర్వాత , బాలింతలకు , మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో శరీరపు ఆవిర్లు తగ్గించడానికి , ఎదిగే పిల్లలకు తొందరగా జీర్ణమయ్యే అత్యుత్తమ పోషకాహారం.
మారుతున్న వాతావరణంలో ప్రతియొక్కరిని వేధిస్తున్న సమస్య సైనస్. ఈ కాలంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య కూడా ఇదే. దీని వల్ల త‌ల‌నొప్పి, క‌ళ్లు మండడం, దుర‌ద‌, ముక్కు నుండి విపరీతంగా నీరు కారడం, ముక్క‌ు నొప్పి ఇలా అన్ని సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సైన‌స్ స‌మ‌స్య నుంచి తక్షణ ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం....
ఒక టీస్పూన్ వాముని పెనం మీద వేయించి గుడ్డలో కట్టి వాస‌న పీల్చితే ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఇలా చేస్తే...త‌ల‌నొప్పి త‌గ్గి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది.
ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేసి దానిలో తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి విముక్తి కలుగుతుంది. ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌ శాతం తీసుకుంటే... ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా కాపాడుతుంది.
ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆవిరిని పీల్చితే ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. స‌మ‌స్యకు పరిష్కారం కలుగుతుంది. నిమ్మ‌, ఉసిరి, కివీ పండ్లను త‌ర‌చూ తీసుకుంటుంటే కూడా సైన‌స్ బారినుండి తప్పించుకోవచ్చు.