Saturday, 27 August 2016
Friday, 5 August 2016
మానసిక ఆరోగ్యానికి - శారీరక ఆరోగ్యానికి యోగా అవసరం
1) స్కూల్ కి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుండి , జీవితం చివరి మజిలిలో ఉన్న ప్రతి ఒక్కరికి పేదలు , ధనికులు ఎవర్ని గమనించినా , ఇంకా చెప్పాలంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి అను నిత్యం ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది.
2) అను నిత్యం మనం ఎదుర్కొనే టెన్షన్ నుండి గట్టెక్కాలంటే మానసిక ప్రశాంత అవసరం. ఈ ప్రశాంత మందులు షాప్ లో దొరికేది కాదు. డబ్బులతో కొనేది కాదు.
3) ఒత్తిడి , ఆందోళన , భయం , కోపం , అనారోగ్యం వీటికి మానసిక ప్రశాంతతను ఇచ్చే హీలింగ్ తెరఫి కావాలి. అలాంటి ఏకైక హీలింగ్ తెరఫి యోగా - ధ్యానం.
4) యోగా ను నిత్య జీవితంలో భాగం చేసుకొంటే నూరేళ్ళు ప్రశాంతంగా జీవించవచ్చు. యోగాతో మానసిక ఆరోగ్యమే కాకుండా , శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
5) రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి వ్యర్ధాలు బయటికి నెట్టబడతాయి. చర్మం కాంతివంతం అవుతుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొంటారు.
6) మెదడు , గుండె , ఊపిరితిత్తులు , కాలేయం , కిడ్నీలు , ఇంకా అంతర్గత అవయవాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.
7) అస్తమా , శ్వాస సంభంద రోగాలకు యోగా మంచి ఉపసమనం. శ్వాస క్రియ మెరుగు పడుతుంది.
8) కనీసం రోజులో పద్మాసనం , సుఖాసనం , ప్రాణాయామ, శవాసనం , లాంటివి చేసుకొన్నా సరిపోతుంది.

Thursday, 4 August 2016
how to weight loss బరువు తగ్గించడం
ముఖ్యంగా బరువు తగ్గాలంటే పూర్తిగా మానేయాల్సిన ఆహారం బటర్, చీజ్, చాకొలెట్, కేక్స్, మీగడ, వేపుళ్లు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న బ్రెడ్, కుకీలు, బంగాళాదుంపలు, పంచదార వంటివి. అలాగే, లిక్విడ్స్ లేదా జ్యూస్‌లను వారం నుంచి పది రోజులు తాగాలి. దాంతోపాటు నాలుగు లేదా ఐదు రోజులు అన్ని పండ్లు తినాలి.
ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, క్యాబేజి, సెలరీలను లిక్విడ్ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉపవాసం పూర్తయ్యాక సమతులాహారాన్ని తీసుకోవాలి. అందులో గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు, నట్స్, తాజా జ్యూస్‌లు తప్పక ఉండాలి. ఇలా చేయడం వల్ల తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండొచ్చు.
సహజ ఆహారాన్ని తీసుకోవాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి బరువుని అదుపులో ఉంచుతాయి. యోగ, శ్వాస సంబంధిత వ్యాయామాలు బరువు తగ్గించడంలో, తగ్గిన బరువు పెరగ
కుండా ఉంచడంలో సాయపడతాయి
కుండా ఉంచడంలో సాయపడతాయిమానసిక ఆరోగ్యానికి - శారీరక ఆరోగ్యానికి యోగా అవసరం
1) స్కూల్ కి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుండి , జీవితం చివరి మజిలిలో ఉన్న ప్రతి ఒక్కరికి పేదలు , ధనికులు ఎవర్ని గమనించినా , ఇంకా చెప్పాలంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి అను నిత్యం ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది.
2) అను నిత్యం మనం ఎదుర్కొనే టెన్షన్ నుండి గట్టెక్కాలంటే మానసిక ప్రశాంత అవసరం. ఈ ప్రశాంత మందులు షాప్ లో దొరికేది కాదు. డబ్బులతో కొనేది కాదు.
3) ఒత్తిడి , ఆందోళన , భయం , కోపం , అనారోగ్యం వీటికి మానసిక ప్రశాంతతను ఇచ్చే హీలింగ్ తెరఫి కావాలి. అలాంటి ఏకైక హీలింగ్ తెరఫి యోగా - ధ్యానం.
4) యోగా ను నిత్య జీవితంలో భాగం చేసుకొంటే నూరేళ్ళు ప్రశాంతంగా జీవించవచ్చు. యోగాతో మానసిక ఆరోగ్యమే కాకుండా , శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
5) రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి వ్యర్ధాలు బయటికి నెట్టబడతాయి. చర్మం కాంతివంతం అవుతుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొంటారు.
6) మెదడు , గుండె , ఊపిరితిత్తులు , కాలేయం , కిడ్నీలు , ఇంకా అంతర్గత అవయవాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.
7) అస్తమా , శ్వాస సంభంద రోగాలకు యోగా మంచి ఉపసమనం. శ్వాస క్రియ మెరుగు పడుతుంది.
8) కనీసం రోజులో పద్మాసనం , సుఖాసనం , ప్రాణాయామ, శవాసనం , లాంటివి చేసుకొన్నా సరిపోతుంది.

మీ బరువును బట్టీ మీరు ఎంత నీరు రోజుకు తాగాలో మీరే చూడండి...
మంచి నీరు మన శరీరానికి అమృతం లాటింది. నీళ్ళు ఒక క్రమపద్ధతిలో తాగితే చాలు... చర్మం, ఆరోగ్యం అన్నీ బాగుంటాయ్! మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు సరిగా నీళ్ళు తాగకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత... గోరువెచ్చని నీరు తాగి మీ దినచర్యను ప్రారంభించండి. శరీరం ఎంత తేలికగా, అరుగుదల ఎంత సాఫీ ఉంటుందో మీకే స్వానుభవం అవుతుంది. అలాగే భోజనానికి అరగంట ముందు మంచినీళ్ళు తాగండి. భోజనం మధ్యలో అవసరం అయితే గొంతు తడిచేసుకోండి తప్ప నీళ్ళు అదేపనిగా గుటగుట తాగేయద్దు. అసలు మీ బరువును బట్టీ మీరు ఎంత నీరు రోజుకు తాగాలో మీరే చూడండి...
45 కిలోలు... 1.9 లీటర్లు
50 - 2.1 లీటర్లు
55 - 2.3 లీటర్లు
60 - 2.5 లీటర్లు
65 - 2.7 లీటర్లు
70 - 2.9 లీటర్లు
75 - 3.2 లీటర్లు
80 - 3.5 లీటర్లు
85 - 3.7 లీటర్లు
90 - 3.9 లీటర్లు
95 - 4.1 లీటర్లు
100 - 4.3 లీటర్లు
50 - 2.1 లీటర్లు
55 - 2.3 లీటర్లు
60 - 2.5 లీటర్లు
65 - 2.7 లీటర్లు
70 - 2.9 లీటర్లు
75 - 3.2 లీటర్లు
80 - 3.5 లీటర్లు
85 - 3.7 లీటర్లు
90 - 3.9 లీటర్లు
95 - 4.1 లీటర్లు
100 - 4.3 లీటర్లు
Subscribe to:
Comments (Atom)