ఒక
వారం ప్రతి రోజు హిందూ మతం దేవ ఒక నిర్దిష్ట భగవంతునికి అంకితం. Shukravar
అమ్మవారికి, తల్లి దేవత, మరియు సంతోషి మాత శక్తి యొక్క అవతారంగా అంకితం.
దేవతలని దుర్గ మరియు కాళి కూడా అత్యంత భక్తితో పూజిస్తారు.
Friday, 2 December 2016
శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని ..
షి
జీవితంలో శృంగారం ఓ భాగం మాత్రమే, అయితే అదే జీవితం కాదు. ఈ విషయం గురించి
తెలియని వారు ఉండరు. ఇక శృంగారానికి ఎవ్వరు కూడా అతీతం కాదు. భగవంతుడి
దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు అందరూ శృంగారం గురించి ఏదో ఒక సమయంలో
మాట్లాడుకునే వారే. ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనితీరిన వారే. ఇకపోతే,
సాధారణంగా నిద్రలేమి కారణంగానే మనిషికి జబ్బులు వస్తాయి. ఒక్కో మనిషికి ఎంత
ప్రయత్నించినా నిద్ర పట్టదు. అటువంటి సమయంలో మనిషి చాలా ఇబ్బంది
పడుతుంటాడు. అయితే, శృంగారంలో పాల్గొన్న తరువాత మనిషి బాగా అలిసిపోతాడు.
మంచి నిద్రపడుతుంది. పడకగదిలో మంచంమీద చేసే ఎక్సర్ సైజ్ జిమ్ లో చేసే
దానికంటే కూడా చాలా ఎక్కువట.
శృంగారంలో
పాల్గొనడం వలన 300 కేలరీలు ఖర్చు అవుతుంది. ఇక, శృంగారంలో పాల్గొంటే అనేక
జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు. ఇక, ఇవన్నీ ఒకెత్తయితే, ఇటీవలే అమెరికాకు
చెందిన అలెక్స్ అనే శాస్త్రవేత్త ఓ శృంగారం గురించి.. మనిషి ఆయుష్షు
గురించి ఓ కొత్త బాంబ్ పేల్చాడు. ఆయన వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు
చేస్తుంటారు. శృంగారంలో పాల్గొంటే, మనిషి ఆయుష్షు సాధారణంగానే ఉంటుందని,
అదే మనిషి శృంగారంలో పాల్గొనకుండా, రోజుకు అవసరమైన 1600 కేలరీల ఆహారాన్ని
తీసుకుంటే, మనిషి ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
శృంగారానికి
దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని అలెక్స్
వ్యాఖ్యానించారు. పెళ్లి, శృంగారం అనేవి జీవితకాలాన్ని నిర్ధేశించే ప్రధాన
అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
వాస్తవానికి దూరంగా బతుకుతున్న వారికి జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం
సంచలనం కలిగిస్తున్నాయి.
చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే
పూర్వకాలంలో
గుండెపోటు అనేది అక్కడక్కడా కొద్దిమందికే వచ్చేది. ఈరోజుల్లో 40 ప్లస్
దాటితే చాలు భయం. ఇక చిన్నపిల్లల్లో సైతం గుండెకు చిల్లులు పడిన ఘటనలు
ఎన్నో ఉంటున్నాయి.
చాలామంది గుండె పోటుకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ గుండెపోటుకు చాలా కారణాలు చెబుతారు. అవి పక్కన పెడితే, చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తూ ఉండడం గమనించే వుంటారు. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే, మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది.
చాలామంది గుండె పోటుకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ గుండెపోటుకు చాలా కారణాలు చెబుతారు. అవి పక్కన పెడితే, చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తూ ఉండడం గమనించే వుంటారు. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే, మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది.
ఈ
నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా
పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్
అవసరం.
అయితే
తగినంత ఆక్సీజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన
గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి
2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. ఇక కొన్ని విషయాలు గమనిద్దాం.
18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె వైద్యం పూర్తిగా ఫ్రీ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 05 ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి
ఈ
ప్రపంచంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. అయితే ఒక్కోసారి చెడు ఎంత ప్రాపకం
పెంచుకున్నా, చివరికి మంచి అన్నది మాత్రమే నిలుస్తుంది. ఇక ఆపదలో
ఉన్నవారిని ఆదుకునేందుకు ఆ దేవుడే కొన్నిసార్లు ముందుకొస్తుంటాడు
. కార్పొరెట్ వైద్యంతో ప్రపంచం కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? కానీ ఇక్కడ వైద్యం ఉచితం. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ముందుకొస్తున్నారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి.
. కార్పొరెట్ వైద్యంతో ప్రపంచం కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? కానీ ఇక్కడ వైద్యం ఉచితం. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ముందుకొస్తున్నారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి.
ఇందుకోసం
8 మంది ఇంగ్లాండ్ వైద్యులు విజయవాడ వస్తున్నారని సమాచారం. గుండె వైద్యం
పూర్తిగా ఫ్రీ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 05 వరకూ వారం రోజులు పాటు ఈ ఉచిత
వైద్యం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఈ సదవకాశాన్ని
వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు.
కన్సల్ట్ నంబర్స్:
1. 9494606677
2. 9494254206
శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు జన్మించాడు
మహావిష్ణువు
బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము
శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా
జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు
దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి
తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ
బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై
ఉంటుంది.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..
పూర్వకాలంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా ఆహారం భుజించేవారు.
పూర్వకాలంలో
అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా
ఆహారం భుజించేవారు. ఇప్పుడు ఆ అలవాటు పోయింది. ఎప్పుడో అరకొరగా వాటిని
వాడుతున్నారు. శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ ని.. లేదంటే
ప్లాస్టిక్ కోటెడ్ విస్తరాకుల్ని వాడుతున్నారు. అయితే యూరప్ లో వాటికి ఎంత
డిమాండ్ అంటే అక్కడి ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు చిన్న చిన్న హోటల్స్ లో
సైతం విస్తరాకుల్నే వాడుతున్నారట.
మనం
వదిలేసిన సంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారన్న మాట. వీటిని మన దేశం నుంచి
భారీగా డిమాండ్ చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని
దియోగర్, అంగుల్, సంబల్పూర్, కందమాల్ ప్రాంతాల్లోని 130 గిరిజన గ్రామాలకు
చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది. మనదేశంలో వాటికి
గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా తాజగా యూరప్ లో
వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.
మన
శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో
కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా
విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో
ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన
ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన
విస్తరాకుల్లో ఆహారం తిందాం. ఏమంటారు?
* భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.
అడ్డ
చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి
కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో
ఉపయోగిస్తున్నారు.
భారతీయ దేశీయ ఆవు పాలు Indian domestic cow milk
1.కొంచెం పలుచగా ఉంటాయి.
2.త్వరగా అరుగును.
3.చిన్న పిల్లలకు తల్లిపాలతో సమానం.
4.మనిషికి చలాకీని పెంచును.
5.ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును.
ప్రేగులోని క్రిములు నశించును.
6.జ్ఞాపక శక్తిని పెంచును.
7.చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే
వ్యక్తులకు తెలివిని పెంచి వారిని
నిష్ణాతులను చేయును.
8.మనస్సును, బుద్ధిని
చైతన్యవంతం చేయును.
9.సాత్విక గుణమును పెంచును.
10.సాధువులు, రుషులు,
మునులు ఆవు పాలనే సేవిస్తారు.
11.యజ్ఞమునకు,
హొమమునకు ఆవుపాలను వాడుతారు.
12.దేవాలయాలలో పూజకు, అభిషేకానికి
ఆవుపాలు వాడుతారు.
13.కార్తీక పురాణములో ఆవునెయ్యితో దీపారాధన
చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
చెప్పారు.
14.గోవు దేవతా స్వరూపము, కైలాసం దగ్గరలోని
గోలోకమునుండి వచ్చినది. ఆవుపాలు, ఆవునెయ్యి
సేవించిన మనకు దేవతా శక్తి వస్తుంది.
15.ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే
బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఎ అధికముగా
కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ ఉన్నది. దీని వలన ఆ
పాలు పచ్చగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని
బాగా పెంచుతుంది.
16.తెల్లఆవు పాలు వాతాన్ని, పిత్తాన్ని, నల్ల
(కపిల) ఆవు పాలు పిత్తాన్ని,
ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17.ఆవుపాలు సర్వలోగ నివారిణి.
18.… ఆవుపాలు వ్రుద్దాప్యాన్ని
దూరం చేస్తాయి.
19.ఘ్రుతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య
వర్ధనం.
ఆవునెయ్యి బుద్ది బలమును పెంచును.
ఆవుపాలు ఆయుష్షును పెంచును.
20.ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండంలో
చెప్పారు.
21.ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
22.మనం భుజించిన తేజో (అగ్ని) సంబందమైన
ఆవునెయ్యి, నూనె, వెన్న, వగైరాలలోని
స్ధూలభాగం శరీరంలోని ఎముకలుగా
మారుతుంది. మధ్యభాగము మజ్జ (మూలుగ) గా
మారుతుంది.
సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన
ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికము,
శ్రావ్యము అయిన వాక్కు-వీటి కోసం ఆవునెయ్యి,
వెన్న తప్పక తినవలెను.
ఛాందోగ్య ఉపనిషత్ (6-5-3)
23.భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ
మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో
సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో
కూడిన ‘స్వర్ణనాడి’ (సూర్యకేతు నాడి) అనే
సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది.
సూర్యకిరణములు ఆవు మూపురముపై
పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై
సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో
కూడిన పసుపు పచ్చని ‘కేసిన్’ అనే
ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో
పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి,
వెన్న పసుపుపచ్చని పసిమి రంగులో ఉంటాయి
పాశ్చాత్య గోవులైన జర్సీ, H.F.వంటి
గోవులకు మూపురం ఉండదు. అవి
సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల
ప్రదేశములలో చలికి తట్టుకోనే విధంగా
పరిమాణాము చెందినవి.
వీటికి మన దేశీయ ఆవువలే సూర్యశక్తిని
గ్రహించగల స్వర్ణ నాడి ఉండదు. అందువలన
వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక
పాలఉత్పత్తికై యాంత్రిక జీవులుగా
మనము భావించవచ్చును
అందరు షేర్ చేయండి
2.త్వరగా అరుగును.
3.చిన్న పిల్లలకు తల్లిపాలతో సమానం.
4.మనిషికి చలాకీని పెంచును.
5.ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును.
ప్రేగులోని క్రిములు నశించును.
6.జ్ఞాపక శక్తిని పెంచును.
7.చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే
వ్యక్తులకు తెలివిని పెంచి వారిని
నిష్ణాతులను చేయును.
8.మనస్సును, బుద్ధిని
చైతన్యవంతం చేయును.
9.సాత్విక గుణమును పెంచును.
10.సాధువులు, రుషులు,
మునులు ఆవు పాలనే సేవిస్తారు.
11.యజ్ఞమునకు,
హొమమునకు ఆవుపాలను వాడుతారు.
12.దేవాలయాలలో పూజకు, అభిషేకానికి
ఆవుపాలు వాడుతారు.
13.కార్తీక పురాణములో ఆవునెయ్యితో దీపారాధన
చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
చెప్పారు.
14.గోవు దేవతా స్వరూపము, కైలాసం దగ్గరలోని
గోలోకమునుండి వచ్చినది. ఆవుపాలు, ఆవునెయ్యి
సేవించిన మనకు దేవతా శక్తి వస్తుంది.
15.ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే
బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఎ అధికముగా
కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ ఉన్నది. దీని వలన ఆ
పాలు పచ్చగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని
బాగా పెంచుతుంది.
16.తెల్లఆవు పాలు వాతాన్ని, పిత్తాన్ని, నల్ల
(కపిల) ఆవు పాలు పిత్తాన్ని,
ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17.ఆవుపాలు సర్వలోగ నివారిణి.
18.… ఆవుపాలు వ్రుద్దాప్యాన్ని
దూరం చేస్తాయి.
19.ఘ్రుతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య
వర్ధనం.
ఆవునెయ్యి బుద్ది బలమును పెంచును.
ఆవుపాలు ఆయుష్షును పెంచును.
20.ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండంలో
చెప్పారు.
21.ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
22.మనం భుజించిన తేజో (అగ్ని) సంబందమైన
ఆవునెయ్యి, నూనె, వెన్న, వగైరాలలోని
స్ధూలభాగం శరీరంలోని ఎముకలుగా
మారుతుంది. మధ్యభాగము మజ్జ (మూలుగ) గా
మారుతుంది.
సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన
ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికము,
శ్రావ్యము అయిన వాక్కు-వీటి కోసం ఆవునెయ్యి,
వెన్న తప్పక తినవలెను.
ఛాందోగ్య ఉపనిషత్ (6-5-3)
23.భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ
మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో
సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో
కూడిన ‘స్వర్ణనాడి’ (సూర్యకేతు నాడి) అనే
సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది.
సూర్యకిరణములు ఆవు మూపురముపై
పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై
సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో
కూడిన పసుపు పచ్చని ‘కేసిన్’ అనే
ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో
పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి,
వెన్న పసుపుపచ్చని పసిమి రంగులో ఉంటాయి
పాశ్చాత్య గోవులైన జర్సీ, H.F.వంటి
గోవులకు మూపురం ఉండదు. అవి
సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల
ప్రదేశములలో చలికి తట్టుకోనే విధంగా
పరిమాణాము చెందినవి.
వీటికి మన దేశీయ ఆవువలే సూర్యశక్తిని
గ్రహించగల స్వర్ణ నాడి ఉండదు. అందువలన
వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక
పాలఉత్పత్తికై యాంత్రిక జీవులుగా
మనము భావించవచ్చును
అందరు షేర్ చేయండి
Subscribe to:
Comments (Atom)




