ఉగాది
రాగానే పంచాగ శ్రవణం సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా
ఉండబోతోంది అనేది సవివరంగా చెబుతుంటారు పండితులు. పుట్టిన తేదీ, సమయం తదితర
వివరాలన్నీ ఉండి వాళ్లది ఏ నక్షత్రమో ఏ రాశో తెలిసిన వాళ్లు ఆసక్తిగా
వీటిని వింటుంటారు. పుట్టిన సమయాన్ని బట్టి చెప్పే నక్షత్రాన్ని
జన్మనక్షత్రంగా పరిగణిస్తారు. ఆ వివరాలు తెలియని వాళ్లు తమ పేరును బట్టి
వాళ్లది ఏ నక్షత్రమో, ఏ రాశో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇలా కనుక్కునే
నక్షత్రాన్ని నామ నక్షత్రంగా చెబుతారు. అలా ఏ పేరు వాళ్లకి ఏ నక్షత్రం
వస్తుందో, అది ఏ రాశికి చెందుతుందో చెప్పేందుకు మన పెద్దవాళ్లు ఓ పట్టికను
రూపొందించారు. పేరులోని తొలి అక్షరాన్ని బట్టి దీన్ని చూస్తారు. దాని
సాయంతో మీరూ మీది ఏ రాశో సులభంగా తెలుసుకోవచ్చు.
Sunday, 18 March 2018
Sunday, 3 September 2017
Saturday, 2 September 2017
Saturday, 15 April 2017
Saturday, 1 April 2017
Subscribe to:
Comments (Atom)
