మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం: 8; వ్యయం: 14
రాజపూజ్యం: 4; అవమానం: 5
మిశ్రమకాలం. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం అవలీలగా వస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలను పూర్తిచేస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకటనుకుంటే ఇంకొకటి అవుతుంది. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించండి.
లక్ష్యం మీద అవగాహనతో ముందుకు సాగాలి. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏకాగ్రతకు భంగం కలగకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా ఇట్టే సాధించగల సమర్థత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థికాంశాల్లో లాభాలున్నాయి. మానసిక దృఢత్వం అవసరం. ఉద్యోగంలో ఖ్యాతి గడిస్తారు. విందువినోదాల్లో పాలుపంచుకుంటారు. సంపాదన పెరుగుతుంది. ఖర్చు తగ్గిస్తే స్థిరాస్తులు ఏర్పడతాయి. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి.
సమాజంలో మంచిపేరును సంపాదిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. మాట పట్టింపులకు పోకండి. కార్యసిద్ధిలో అలుపెరగని శ్రమ అవసరం. అనేక విజయాలకు ఇది సరైన కాలం. అందుకు అవసరమైన శక్తి దైవబలంతో మీకు లభిస్తుంది. వ్యాపారంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. అపార నష్టానికి అవకాశముంది. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశముంది. వ్యాపారస్థులకు అనుకూలమైన కాలం. మనసులో చెడు ఆలోచనలు రానీయకండి. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. ముందస్తు జాగ్రత్తలు అవసరం. అవసరానికి మించి ఖర్చులుంటాయి. విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి.
మహిళలకు కొంత శ్రమ ఉన్నా పట్టుదలతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధనధాన్యాది లాభాలున్నాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. స్వేచ్ఛా భావాలతో ఆనందంగా ఉంటారు. గౌరవం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆంజనేయ స్తోత్రం చదవాలి. శ్రీరామ దర్శనం ఉత్తమం. నువ్వులూ, మినుములూ దానం చేయాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - శుక్రవారం, రంగులు - నీలం, తెలుపు. అదృష్ట దైవం లక్ష్మీదేవి.