Wednesday, 30 November 2016

బీట్ రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణనుబీట్ రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే.. డిమెంటియా ఛాన్సెస్ ని తగ్గిస్తుంది. అలాగే.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడుతున్నాయంటే
తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడుతున్నాయంటే.. మీ ఇమ్యునిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని సంకేతం. లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది.. మీ ఇమ్యునిటీని పెంచుతుంది.
అజీర్ణం ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం
జీర్ణం ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం. జీర్ణసంబంధిత సమస్యలు వేధిస్తున్నాయంటే.. మీ శరీరానికి లెమన్ వాటర్ కావాలని సంకేతం. కాబట్టి.. ఈ రెమిడీ ప్రయత్నించి చూడండికొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో
కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి.రోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్నిరోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడండెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ ని మెరుగుపరుస్తుంది.
డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.
ఇడ్లీ - సాంబార్ మినప ఇడ్లీలు దేహ ధారుడ్యానికి
మన తెలుగు సంప్రదాయంలో కానీ , దక్షిణాది సంప్రదాయంలో కానీ అతి ఎక్కువ మంది ఇష్టపడే ఆరోగ్యవంతమైన అల్పాహారం 
ఇడ్లీ - సాంబార్ మినప ఇడ్లీలు దేహ ధారుడ్యానికి & శరీరపు వేడిని తగ్గించడానికి ..... స్త్రీలు ప్రసవించిన తర్వాత , బాలింతలకు , మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో శరీరపు ఆవిర్లు తగ్గించడానికి , ఎదిగే పిల్లలకు తొందరగా జీర్ణమయ్యే అత్యుత్తమ పోషకాహారం.
మారుతున్న వాతావరణంలో ప్రతియొక్కరిని వేధిస్తున్న సమస్య సైనస్. ఈ కాలంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య కూడా ఇదే. దీని వల్ల త‌ల‌నొప్పి, క‌ళ్లు మండడం, దుర‌ద‌, ముక్కు నుండి విపరీతంగా నీరు కారడం, ముక్క‌ు నొప్పి ఇలా అన్ని సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సైన‌స్ స‌మ‌స్య నుంచి తక్షణ ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం....
ఒక టీస్పూన్ వాముని పెనం మీద వేయించి గుడ్డలో కట్టి వాస‌న పీల్చితే ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఇలా చేస్తే...త‌ల‌నొప్పి త‌గ్గి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది.
ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేసి దానిలో తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి విముక్తి కలుగుతుంది. ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌ శాతం తీసుకుంటే... ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా కాపాడుతుంది.
ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆవిరిని పీల్చితే ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. స‌మ‌స్యకు పరిష్కారం కలుగుతుంది. నిమ్మ‌, ఉసిరి, కివీ పండ్లను త‌ర‌చూ తీసుకుంటుంటే కూడా సైన‌స్ బారినుండి తప్పించుకోవచ్చు.

డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకి రక్త ప్రసరణను

డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడుకి రక్త ప్రసరణను పెంచుతాయి. దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్ని విషయాల్లో చాలా షార్ప్ గా ఆలోచించే శక్తి పొందుతారు.

యాపిల్ జ్యూస్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు నివారించడంలో

ఆరంజ్ జ్యూస్ లో ఎక్కువ ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది.. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
యాపిల్ జ్యూస్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పైబడినవాళ్లకు ఇది అద్భుతమైన ఔషధం.

తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యంగా జుట్టు పెరగడానికి

తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యంగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి కాల్షియం, జింక్ విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా మనం డైలీ తినే కూరలలో ఉపయోగించే కరివేపాకు కూడా ఎక్కువ మోతాదులో తింటే జుట్టు రాలకుండా ఉంటుంది. రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో మసాజ్‌ చేస్తే వెంట్రుకల మొదల్లలో కదలికలు జరిగి, కేశాలు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

ప్రోటీన్స్ అధికంగా ఉండే పనీర్, బీన్స్, చిక్ పీస్

భోజనంలో ప్రోటీన్స్ అధికంగా ఉండే పనీర్, బీన్స్, చిక్ పీస్ మొదలగునవి ఎక్కువగా చేర్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్స్ లో ఫ్యాట్ సెల్స్ తో పోరాడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత వేడివేడిగా ఒక కప్పు హెర్బల్ టీ తాగాలి, ఈ గ్రీన్ హెర్బల్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల బెల్లీ ఫ్యాట్ ను చాలా త్వరగా తగ్గించుకోవచ్చు.

చేపల్ని వారానికి ఓసారై వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి.....

చేపల్ని వారానికి ఓసారై వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థమైన కొవ్వు తగ్గిపోతుందని.. తద్వారా మెరిసే మేనిఛాయతో పాటు బరువు తగ్గుతారు. నాజూగ్గా తయారవుతారు. ఇంకా చేపల్ని తీసుకుంటే యువతీయువకుల   మేలు చేకూరుతుంది. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. చర్మం నిగారింపును సంతరించుకోగా, వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి.
ఇంకా చేపల్ని తీసుకోవడం ద్వారా కంటి చూపు చాలా బాగుంటుంది. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులను 36 శాతం మేరకు తగ్గుతుంది. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.