తాజా
పండ్లు, కూరగాయలు ముఖ్యంగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి
కాల్షియం, జింక్ విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా మనం
డైలీ తినే కూరలలో ఉపయోగించే కరివేపాకు కూడా ఎక్కువ మోతాదులో తింటే జుట్టు
రాలకుండా ఉంటుంది. రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే
వెంట్రుకల మొదల్లలో కదలికలు జరిగి, కేశాలు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

No comments:
Post a Comment