Asaluvo आप चांदी के सिक्के, nakilivo gurtincandila खरीदा ..!Asaluvo you bought silver coins, nakilivo gurtincandila ..!
అక్షయ తృతీయ… శ్రావణ మాసం…
లక్ష్మీపూజ… ధంతేరస్… దీపావళి… ఇలా పండుగల సందర్భంగా చాలా మంది
బంగారం కాకున్నా కనీసం వెండి నాణేలను అయినా కొంటుంటారు. వాటితో పూజిస్తే
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వారి నమ్మకం. అయితే అనుగ్రహం వచ్చే
మాట ఎలా ఉన్నా వెండి నాణేలను కొనే విషయంలో మాత్రం కచ్చితంగా తగు
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే మోసపోవడం మీ వంతవుతుంది. ఎందుకంటే ఈ
మధ్య మార్కెట్‌లో ఏది చూసినా నకిలీ వస్తువే వస్తుంది కదా. ఆ క్రమంలో
చాలా మంది వ్యాపారులు నకిలీ వెండి నాణేలను ఒరిజినల్ అని చెప్పి
అమ్ముతున్నారు. కనుక వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో ఏది
నకిలీ సిల్వర్ కాయినో, ఏది అసలుదో, వాటిని ఎలా గుర్తించాలో కింద ఇచ్చిన
టిప్స్‌లో తెలుసుకుందాం.

No comments:
Post a Comment