పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన భారతతోపాటు
విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడితో
డాలర్ విలువ గంట గంటకూ మారుతుండగా..
ఇదే సమయంలో రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటన లక్షలాది ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు షాకిచ్చింది. భారతీయ నల్లధనానికి ప్రధాన మూలంగా ఉన్న బంగారం మొత్తం.. గల్ఫ్ దేశాల నుంచే వస్తుండగా వారికి కూడా ఈ ప్రకటన పిడుగుపాటుగా మారింది.
ఇక గల్ఫ్ దేశాలన్నింటిలోనూ అధికారికంగా మనీ ఎక్స్చేంజీలు ఉండగా.. అందులో స్ధానిక కరెన్సీతోపాటు డాలర్, యూరో, భారతీయ నోట్లను అత్యధికంగా విక్రయిస్తుంటారు. ఆయా కరెన్సీల నగదు కట్టలను వీరు తమవద్ద నిల్వ ఉంచుకొంటారు. భారత నుంచి నోట్లను పంపించడంపై నిషేధమున్నా.
. విదేశాల్లో కావల్సినంత భారతీయ కరెన్సీ లభ్యమవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి నకిలీ నోట్లను కూడా భారత్‌కు పంపించిన సంఘటనలున్నాయి. అయితే భారత ప్రభుత్వ సంచలన నిర్ణయంతో మనీ ఎక్స్చేంజీల వద్ద నిల్వ ఉన్న భారతీయ కరెన్సీ పూర్తిగా వృధా అయిపోనుంది
అధికారికంగా వీరు మార్పిడి చేసుకొనే అవకాశం ఉండదు. అంతేకాదు.. గల్ఫ్ దేశాల ప్రవాసీయులకు చెందిన అనేక మధ్య తరగతి కుటుంబాలు కూడా ఇళ్లలో కొంత మొత్తం నగదును ఉంచుకొంటుండగా దానిని ఇప్పుడు నూతన నోట్లలో మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
విదేశాల్లోని ప్రవాసీయులు పంపించే డబ్బును పంపిణీ చేయడానికి తెలుగు రాష్ర్టాల్లోని పల్లె గ్రామాల్లో సైతం ఉన్న మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల నిర్వహకులు కూడా నూతన నోట్ల మార్పిడి పూర్తయ్యేదాకా సందిగ్ధంలో పడిపోనున్నారు.
घोषणा के प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा की गई विदेशों में काफी हलचल पैदा bharatatopatu रद्द करने के लिए नोट्स। Gantaku घंटे डॉलर .. के बदलते मूल्य के तहत राष्ट्रपति पद के चुनाव में हिस्सा लेने के लिए एक ही समय में, 1000 रुपये, 500 रुपये के नोटों आप्रवासियों के लाखों लोगों,
उनके परिवारों sakiccindi के लिए विज्ञापन को रद्द करने के लिए। भारतीय काला धन सोने खाड़ी देशों से आने के रूप में अच्छी तरह से .. इस घोषणा के बिजली द्वारा मारा गया था का मुख्य स्रोत है। खाड़ी देशों स्थानीय डॉलर karensitopatu पैसा .
. का आदान-प्रदान करने के लिए करते हैं, यूरो, ज्यादातर भारतीय नोट में बेच दिया। संबंधित मुद्राओं में संग्रहीत नकदी की पकड़ बंडलों के

No comments:
Post a Comment