అసలే నల్ల ధనం సమస్యతో సతమత మవుతుంటే
మళ్లీ ఈ రెండు వేల రూపాయల నోట్ ఎందుకంట,వున్న పెద్ద నోట్లను రద్దుచేసి నల్ల
ధనము అరికడ్తామంటుంటే,రిజర్వ్ బాంక్ తాజాగా ఈ క్రొత్త నోట్ విడుదల చేయటము
లోఆంతర్యము ఎమై ఉంటుంది అని అనుకునే వాళ్లకు ఇదిగో సమాధానము.
దీనిలో ముళ్లును ముళ్లుతో తీయటం అనే
సామెత దాగి వుంది.అదెలా అంటే,క్రొత్తగా విడుదల చేసే ఈ నోట్ లో NTC (nano
technology chip) ని అమర్చటము జరిగినది.
దీని వలన ఉపగ్రహము నుంచి వచ్చే
సిగ్నల్స్ ఈ కరెన్సీ నోట్ గ్రహించి, ఆ నోట్ యెుక్క ప్రదేశాన్ని
తెలుపుతుంది.దీనికి ఏవిధమైన పవర్/లేదా పరికరం అవసరం లేదు.ఉపగ్రహము నుంచి సిగ్నల్ అందగానే,మరల ఈ
నోట్ తిరిగి సిగ్నల్ పంపిస్తుంది.ఈవిధముగా ఈ నోట్లు ఎక్కడ,ఎన్ని, ఎంత
లోతులో ఉన్నాయనేది ఉపగ్రహము పసిగట్టి ఆ సమాచారాన్ని ఇన్ కం టాక్స్
ఆధికారులకు చేరవేస్తుంది.ఇక పెద్ద మొత్తములో సోమ్ము గుట్టుగా దాచుకొనెందుకు
వీలుపడదు.
ఒక వేళ ఈ నోట్ ను వేరే విధంగా మన తెలివి
తేటలతో చిప్ ని డియాక్టివేట్ చేయలని ప్రయత్నిస్తే ఆ నోట్ ఎందుకు పనికి
రాకుండ పోతుంది.ఈ విదముగా ఎక్కడ ఎక్కువ బ్లాక్ మనీ వుంటే అక్కడ దాడులు
జరిపి బ్లాక్ మనీ ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ క్రొత్త నోట్
ఉద్దేశ్యము.చాలా బాగుంది కదా ఈ ప్రయత్నం.
No comments:
Post a Comment