ఆరంజ్ జ్యూస్ లో ఎక్కువ ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది.. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
యాపిల్
జ్యూస్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు నివారించడంలో అద్భుతంగా
సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పైబడినవాళ్లకు ఇది అద్భుతమైన ఔషధం.

No comments:
Post a Comment