బీట్ రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణనుబీట్
రూట్ జ్యూస్ మెదడుకి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే.. డిమెంటియా
ఛాన్సెస్ ని తగ్గిస్తుంది. అలాగే.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడుతున్నాయంటే
తరచుగా
దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బందిపెడుతున్నాయంటే.. మీ ఇమ్యునిటీ లెవెల్స్
తక్కువగా ఉన్నాయని సంకేతం. లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది.. మీ
ఇమ్యునిటీని పెంచుతుంది.

అజీర్ణం ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం
అజీర్ణం
ఇన్ డైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం.
జీర్ణసంబంధిత సమస్యలు వేధిస్తున్నాయంటే.. మీ శరీరానికి లెమన్ వాటర్
కావాలని సంకేతం. కాబట్టి.. ఈ రెమిడీ ప్రయత్నించి చూడండికొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో
కొత్తిమీరలో
విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది.
కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తి
మీర చేర్చుకోవాలి.రోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్నిరోజుకి
ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడండెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు.
ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ ని మెరుగుపరుస్తుంది.
డెంగ్యూ
ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్,
విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని
నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.

ఇడ్లీ - సాంబార్ మినప ఇడ్లీలు దేహ ధారుడ్యానికి
మన తెలుగు సంప్రదాయంలో కానీ , దక్షిణాది సంప్రదాయంలో కానీ అతి ఎక్కువ మంది ఇష్టపడే ఆరోగ్యవంతమైన అల్పాహారం
ఇడ్లీ - సాంబార్ మినప
ఇడ్లీలు దేహ ధారుడ్యానికి & శరీరపు వేడిని తగ్గించడానికి .....
స్త్రీలు ప్రసవించిన తర్వాత , బాలింతలకు , మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో
శరీరపు ఆవిర్లు తగ్గించడానికి , ఎదిగే పిల్లలకు తొందరగా జీర్ణమయ్యే
అత్యుత్తమ పోషకాహారం.
మారుతున్న
వాతావరణంలో ప్రతియొక్కరిని వేధిస్తున్న సమస్య సైనస్. ఈ కాలంలో బాగా
ఎక్కువగా ఇబ్బంది పెట్టె సమస్య కూడా ఇదే. దీని వల్ల తలనొప్పి, కళ్లు
మండడం, దురద, ముక్కు నుండి విపరీతంగా నీరు కారడం, ముక్కు నొప్పి ఇలా
అన్ని సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సైనస్
సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం....
ఒక టీస్పూన్ వాముని పెనం మీద వేయించి గుడ్డలో కట్టి వాసన పీల్చితే ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఇలా చేస్తే...తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
ఒక
టీస్పూన్ జీలకర్రను బాగా వేయించి పొడి చేసి దానిలో తేనె కలిపి రోజుకు 2
సార్లు తీసుకుంటే సైనస్ నుంచి విముక్తి కలుగుతుంది. ఆహారంలో కారం పొడిని
ఎక్కువ శాతం తీసుకుంటే... ముక్కు నుంచి ఎక్కువగా నీరు రాకుండా
కాపాడుతుంది.
ఒక
పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్కల యాపిల్
సైడర్ వెనిగర్ వేసి ఆవిరిని పీల్చితే ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని
గాలి బాగా ఆడుతుంది. సమస్యకు పరిష్కారం కలుగుతుంది. నిమ్మ, ఉసిరి, కివీ
పండ్లను తరచూ తీసుకుంటుంటే కూడా సైనస్ బారినుండి తప్పించుకోవచ్చు.