Wednesday, 30 November 2016

వారంలో ఇన్ని రోజులుండగా ఆదివారమే సెలవు ఎందుకుందో తెలుసా?

నిత్యం యంత్రంలా పని చేసుకుంటూ పోతున్న ఉద్యోగుల నుంచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థల వరకూ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఉండే ఆనందమే వేరని చెప్పనక్కర్లేదు. ఆదివారం వచ్చిదంటే చాలు నిత్యం చేస్తున్న పనులన్ని పక్కన పెట్టేసి ఎంతో ఆనందంగా గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎప్పుడైనా ఆదివారమే సెలవు రోజుగా ఎందుకు ఉందని ఆలోచించారా?


 వారంలో ఏడు రోజులుండగా ఆదివారానికే అంత ప్రత్యేకత ఎందుకు కల్పించారు? ఈ విషయం తెలుసుకోవాలంటే భారత దేశ చరిత్రలోకి వెళ్లాల్సిందే... బ్రిటీష్ వారు భారత దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో భారతీయుల చేత  వారంలో ఏడు రోజుల పాటు  పనిచేయుంచుకునేవారు.



 ఈ విధానం పోవాలని నారాయణ్ మేఘాజీ లోఖండే 1881 నుంచి 1889 వరకు వారితో పోరాడారు. భారతీయులు వారం రోజుల పాటు పని చేయలేరని వారి కోసం ఆదివారాన్ని సెలవుగా ప్రకటించాలని గట్టిగా ఆయన పోరాడారు. దీనిని బ్రిటీష్ వాళ్లు తిరష్కరించారు. దినికి ప్రధాన కారణమేమంటే ఆనాడు చాలా దేశాలు బ్రిటీష్ వారి చెప్పుచేతల్లోనే ఉండేవి కాబట్టి



 భారతీయులకు ఆదివారం సెలవు ప్రకటిస్తే మిగితా దేశాల్లో కూడా సెలవు ప్రకటించాల్సి వస్తుందని వాళ్లు ఒప్పుకోలేదు. భారతీయుల కోసం నారాయణ్ మేఘాజీ లోఖండే మాత్రం పట్టు వదలకుండా తొమ్మిది సంవత్సరాల పాటు బ్రిటీష్ వాళ్లతో పోరాడి విజయం సాధించాడు. ఆయన పోరాటం వల్ల చివరకూ బ్రిటీష్ వాళ్లే ఆదివారం సెలవు ఉండేలా ప్రకటించారు. దాంతో నాటి నుంచి నేటి వరకూ మిగిలిన దేశాల్లో కూడా ఆదివారం సెలవు రోజుగా ఉంది.

ఆదివారం మాంసాహారం మానివేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా.?

ఆదివారం మాంసాహారం తినడానికి, ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా. వందశాతం సంబంధం ఉంది. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని శెలవు దినంగా ప్రకటించారు. మనము కూడా దాన్నే సెలవుగా పాటిస్తూ… సెలవు రోజుల్లో ఎంజాయ్ అనే పేరుతో కొంత మంది మద్యమాంసాలు, మరికొంత మంది మాంసాహారంతో రోజును గడిపేస్తున్నారు. ఇంకొంత మంది మాంసాహారం తీసుకోమని డాక్టర్లే చెబుతున్నారు అంటారు. వారు చెప్పేది ఆరోగ్యం సరిలేని వారు త్వరగా శక్తి పుంజుకోవడానికి. మాంసాహారం కూడా ఓ రకంగా స్టెరాయిడ్స్ లాంటివే. తొందరగా శక్తినిచ్చి, శరీర శక్తిని మింగేస్తుంది.



ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారంగానూ పిలుస్తారు. ఆంగ్లంలో సైతం సన్ డే అంటూ.. సూర్యుని ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఆరోగ్య కారకుడు. అనారోగ్యాలు ఉన్న వారిని ఆదివారం నాడు సూర్యభగవానుణ్ని పూజించమని, ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవమని చెబుతారు. అంతే కాదు వైద్యులు సైతం ఉదయం, సాయంత్రం ఎండలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.



సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష శాస్త్రం చెబుతున్న వాస్తవం. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దాని వల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేము. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి.
ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండా, ఉప్పు లేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుంది. అంతే కాదు… ఈ రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.








కావాలంటే ఓ 7 ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు చదవడం, మితాహారం తీసుకోవడం, సూర్యోపాసన చేయడం లాంటివి చేయండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. మాంసాహారం తినేవారు ఓ 7 ఆదివారాలు దానికి దూరంగా ఉండడం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు కదా. శాస్త్రం చెప్పిన ఈ విషయాల్ని కాస్త పాటించండి. ఆరోగ్యవంతులు కండి.




रविवार मांस खाने के लिए, स्वास्थ्य के लिए इच्छा के साथ जुड़ा हुआ है। Vandasatam के साथ जुड़ा हुआ है। रविवार ब्रिटिश, जो शासित देश उनकी प्रार्थना की घोषणा करने के लिए छुट्टी के रूप में मनाया जाता है। छुट्टी के बाद के दिनों में छुट्टी का आनंद लें ... हम इसे कहा जाता है, और कुछ लोगों को madyamansalu, अधिक मांस gadipestunnaru दिन। चिकित्सक और अधिक मांस खाने के लिए कहा जाता है। स्वास्थ्य अतुलनीय शक्ति, वे कहते हैं, वे के आसपास जल्दी बदल जाते हैं। दूसरों को भी स्टेरॉयड का एक प्रकार की तरह। फास्ट, बिजली, ऊर्जा mingestundi शरीर।



धूप में सप्ताह के रविवार। यह ravivaranganu जाना जाता है। सूर्य का दिन, वह .. अंग्रेजी में कहा सूरज के महत्व का उल्लेख नहीं है। ज्योतिष विज्ञान की है, जो एक प्रत्यक्ष narayanudu कारण suryabhagavanudu स्वास्थ्य है के अनुसार। Suryabhagavanunni बरामदगी जो रविवार को पूजा, भगवान छंद को पढ़ने के लिए कहा। इसके अलावा, सुबह डॉक्टरों, सूरज में होने के लाभ के कई शाम में हैं।






रविवार को एक पसंदीदा से मांस के सेवन के कारण स्वास्थ्य के लिए सूर्य की क्षति, तथ्य यह कह रही है कि ज्योतिष के विज्ञान। मांस का सेवन Rajoguna है कि दिन भर शरीर रखती है। चीज़ें किस तरह अपने प्रोविडेंस की वजह से नहीं किया जा सकता है। नतीजतन, बरामदगी में डूबा।



मांस के बिना रविवार, जो उन लोगों के हैं जो उन लोगों के गुस्से को कम करने के लिए उपवास कर रहे हैं के लिए है, को नमक मुक्त भोजन। इसके अलावा, ... सूरज के दिन, arghyam कई आर्थिक, स्वास्थ्य समस्याओं पैदा हो सकता है दे रही है।



दूसरों को रविवार को एक 7 को रोकने के लिए सूरज के छंद पढ़ने के लिए, संयम के लिए, suryopasana करने में सक्षम होना चाहता हूँ। आप अपने स्वास्थ्य में परिवर्तन देख सकते हैं। दूसरों का आनंद लिया दूर रविवार को एक 7 के कारण किया जा रहा है, यह बुरा नहीं है। बस का पालन करें क्या विज्ञान यह कहते हैं। स्वस्थ हो जाओ।

మీరు ఎక్కడున్నా మొబైల్‌తోనే ఫ్యాన్లు, లైట్లను ఆపరేట్ చేయొచ్చు

  • లైట్లు, ఫ్యాన్లకు మొబైలే స్విచ్‌
  • ఎక్కడి నుంచైనా ఆపరేట్‌
  • సృజనాత్మకతతో ముందుకొస్తున్న ‘ఫైర్‌ఫ్లై’
  • ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ అంటున్న కొత్త స్టార్టప్‌

తాళం తీయకుండానే ఇంట్లో కావాల్సిన లైట్లు ఫ్యాన్లు సిద్ధంగా ఉంటే .. సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు బయటలైటు దానంతట అదే వెలిగి అదే ఆగిపోతే ఎలా ఉంటుంది.. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నిషీత అనే యువకుడు.. వీటిని నిజం చేస్తూ సృజనాత్మక స్టార్టప్‌కి రూపాన్నిచ్చాడు. సమాజ అవసరాలకు సంబంధించిన ఏదో ఒక ఇన్నోవేషన్‌ చేయాలనే ఉద్దేశంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఎలా కంట్రోల్‌ చేయాలనే నిర్ణయించి ఫైర్‌ఫ్లై అనే స్టార్టప్‌కు రూపాన్నిచ్చారు.

ఎవ్రిథింగ్‌ ఎవ్రీవేర్‌ అనే స్లోగన్‌తో ప్రారంభించిన ఈ స్టార్టప్‌ ఆ దిశగానే అడుగులు వేసింది. ఇంట్లో ఉండే లైట్లను మాత్రమే కంట్రోల్‌ చేసుకోవాలంటే ఫైర్‌ఫ్లై 2.0ని సిద్ధం చేశారు. దీన్ని స్విచ్‌బోర్డుకు బిగించి దీనికిచ్చిన ఫాస్‌కీ ద్వారా మొబైల్‌ యాప్‌లో ఈ పరికరానికి అనుసంఽ ధానించొచ్చు. అప్పుడు దీన్లోఉండే రెండు మాడ్యూ ళ్లను అది కంట్రోల్‌ చేస్తుంది. ఫైర్‌ఫ్లై 2.1తో రెండు లైట్లు ఒక ఫ్యాన్‌ని కంట్రోల్‌ చేయొచ్చు. యాప్‌కి అనుసంధానిం చిన తర్వాత ఎంత స్పీడ్‌ పెట్టుకోవాలో కూడా మొబైల్‌లోనే మార్చుకోవచ్చు. మొత్తానికి మాస్టర్‌ బటన్‌ ఉంటుంది. దాంతో అన్ని ఒకేసారి ఆపొచ్చు. ఒకేసారి ఆన్‌కూడా చేయొచ్చు. ఇంట్లోకి వస్తూనే చీకటిగా ఉందని కంగారుప డాల్సిన ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది.

దూరంగా ఇంటర్నెట్‌... దగ్గర వైఫై
ఈ పరికరాలను అనుసంధాంచడానికి పెద్ద కష్టపడాల్సిన పనిలేదు . స్విచ్‌బోర్డుకి ‘ఫైర్‌ఫ్లై’ని కలిపితే చాలు. దీంట్లో ఉండే వైఫై చిప్‌ ద్వారా మొబైల్‌లోని వైఫైకి అనుసంధానం అవుతుంది. ఇంటి ఆవరణలో ఉన్నంత సేపూ ఇంటర్నెట్‌ లేకున్నా పనిచేస్తుంది. దూరం వెళితే మాత్రం మొబైల్‌కి, ‘ఫైర్‌ఫ్లై’కి ఇంటర్నెట్‌ అనుసంధానిచాల్సి ఉంటుంది. సింగిల్‌ బెడ్‌రూం ఇంట్లో 8 లైట్లు, మూడుఫ్యాన్లు తిరిగేలా ఈ సిస్టమ్‌ బిగించాలంటే కేవలం రూ.8490లోపే సాధ్యమవు తుందని వ్యవస్థాపకులు తెలిపారు. విడిగా రెండు లైట్లు, లేదా రెండు లైట్లు ,ఫ్యాను కోసం కూడా వేరే మాడ్యూళ్లు కొనుగోలు చేయొచ్చన్నారు.


ఫేవరెట్‌ మెనూ..
ఇంట్లోకి అడుగు పెడుతూనే హాల్లో ఒక లైట్‌, బెడ్‌ రూంలో ఒక లైట్‌, ఫ్యాను మాత్రమే వెలగాలి అనుకుంటే ఫేవరెట్‌ మెనూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కావాల్సిన స్విచ్‌పై స్టార్‌ సింబల్‌ పెట్టుకుంటే చాలు ఒకే బటన్‌తో మొత్తం ఒకేసారి ఆన్‌ అవుతాయి.. ఒకేసారి ఆగుతాయి.. చివరకు రె గ్యులర్‌గా ఫ్యాన్‌ ఎంత స్పీడ్‌లో ఉండాలో కూడా సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. అంతకుముందు ఎంతలో ఉన్నా దానంతటదే మారిపోతుంది. దీంతోపాటు షెడ్యూల్‌ ఆన్‌ఆఫ్‌సెట్‌ చేసుకోవచ్చు.. సాధారణంగా బయట ఉండే లైట్‌ సాయంత్రం 6గంటలకు వేసి రాత్రి పడుకునేముందు లేదా ఉదయాన్నే ఆపేస్తూ ఉంటారు.. ఇలా నిత్యం చేసే పనికి షెడ్యూల్‌ పెట్టుకుంటే చాలు దానిగురించి ఆలోచిం చాల్సిన పనే ఉండదు.. కుటుంబంలో ఎన్ని మొబైళ్లు ఉన్నా వాటన్నింటిలోనూ మాడ్యూళ్లను యాడ్‌చేసుకోచ్చు ఫైర్‌ఫ్లై పాస్‌కీ ద్వారా వీటిని అనుసంధానించుకోవచ్చు ప్రస్తుతం ఈ యాప్‌ ఉచితంగా యాపిల్‌, ఆండ్రాయిడ్‌ స్టోర్స్‌లో లభ్యమవుతోందని వ్యవస్థాపకులు తెలిపారు. ఒకసారి మాడ్యుల్‌ కొనుగోలు చేసుకున్నవారు ఎన్నిమైళ్ల నుంచైనా వాడుకునేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు.

త్వరలో బోర్లు, ఏసీ, గ్రీజర్లకూ స్మార్ట్‌కంట్రోల్‌ ప్రస్తుతం ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లకు విజయవంతగా స్మార్ట్‌ కంట్రోల్‌ చేయగలిగాం. రెండు మూడునెలల్లో ఏసీలు, గ్రీజర్లు, బోర్లు పనిచేసేలా రూపొందిస్తాం. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయ త్నిస్తున్నాం. దేశంలోని మెట్రో సిటీ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారించాం. ప్రస్తుతం అమెజాన్‌ ద్వారా అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లోనూ డీలర్లతో చర్చిస్తున్నాం.

2000 నోట్ల విడుదల వెనుక వున్న భారీ స్కెచ్ ఇదే

అసలే నల్ల ధనం సమస్యతో సతమత మవుతుంటే మళ్లీ ఈ రెండు వేల రూపాయల నోట్ ఎందుకంట,వున్న పెద్ద నోట్లను రద్దుచేసి నల్ల ధనము అరికడ్తామంటుంటే,రిజర్వ్ బాంక్ తాజాగా ఈ క్రొత్త నోట్ విడుదల చేయటము లోఆంతర్యము ఎమై ఉంటుంది అని అనుకునే వాళ్లకు ఇదిగో సమాధానము.




దీనిలో ముళ్లును ముళ్లుతో తీయటం అనే సామెత దాగి వుంది.అదెలా అంటే,క్రొత్తగా విడుదల చేసే ఈ నోట్ లో NTC (nano technology chip) ని అమర్చటము జరిగినది.




 దీని వలన ఉపగ్రహము నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కరెన్సీ నోట్ గ్రహించి, ఆ నోట్ యెుక్క ప్రదేశాన్ని తెలుపుతుంది.దీనికి ఏవిధమైన పవర్/లేదా పరికరం అవసరం లేదు.ఉపగ్రహము నుంచి సిగ్నల్ అందగానే,మరల ఈ నోట్ తిరిగి సిగ్నల్ పంపిస్తుంది.ఈవిధముగా ఈ నోట్లు ఎక్కడ,ఎన్ని, ఎంత లోతులో ఉన్నాయనేది ఉపగ్రహము పసిగట్టి ఆ సమాచారాన్ని ఇన్ కం టాక్స్ ఆధికారులకు చేరవేస్తుంది.ఇక పెద్ద మొత్తములో సోమ్ము గుట్టుగా దాచుకొనెందుకు వీలుపడదు. 





ఒక వేళ ఈ నోట్ ను వేరే విధంగా మన తెలివి తేటలతో చిప్ ని డియాక్టివేట్ చేయలని ప్రయత్నిస్తే ఆ నోట్ ఎందుకు పనికి రాకుండ పోతుంది.ఈ విదముగా ఎక్కడ ఎక్కువ బ్లాక్ మనీ వుంటే అక్కడ దాడులు జరిపి బ్లాక్ మనీ ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ క్రొత్త నోట్ ఉద్దేశ్యము.చాలా బాగుంది కదా ఈ ప్రయత్నం.

మీరు కొన్న వెండి కాయిన్స్ అస‌లువో, న‌కిలీవో గుర్తించండిలా..!

 Asaluvo आप चांदी के सिक्के, nakilivo gurtincandila खरीदा ..!Asaluvo you bought silver coins, nakilivo gurtincandila ..!
అక్ష‌య తృతీయ‌… శ్రావ‌ణ మాసం… ల‌క్ష్మీపూజ‌… ధంతేర‌స్‌… దీపావ‌ళి… ఇలా పండుగల సంద‌ర్భంగా చాలా మంది బంగారం కాకున్నా క‌నీసం వెండి నాణేల‌ను అయినా కొంటుంటారు. వాటితో పూజిస్తే ల‌క్ష్మీదేవి అనుగ్రహం క‌లుగుతుంద‌ని వారి న‌మ్మ‌కం. అయితే అనుగ్ర‌హం వచ్చే మాట ఎలా ఉన్నా వెండి నాణేలను కొనే విష‌యంలో మాత్రం క‌చ్చితంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. లేదంటే మోస‌పోవ‌డం మీ వంతవుతుంది. ఎందుకంటే ఈ మ‌ధ్య మార్కెట్‌లో ఏది చూసినా న‌కిలీ వ‌స్తువే వ‌స్తుంది క‌దా. ఆ క్ర‌మంలో చాలా మంది వ్యాపారులు న‌కిలీ వెండి నాణేల‌ను ఒరిజిన‌ల్ అని చెప్పి అమ్ముతున్నారు. క‌నుక వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ క్ర‌మంలో ఏది న‌కిలీ సిల్వ‌ర్ కాయినో, ఏది అస‌లుదో, వాటిని ఎలా గుర్తించాలో కింద ఇచ్చిన టిప్స్‌లో తెలుసుకుందాం.
silver-purity

తిరుమల గురించి తెలియని విషయాలు

మనం తరచుగా తిరుమల వెళ్తూ ఉంటాం. కానీ వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం.

1. శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడి వైపున వెంకటేశ్వర స్వామి వారికి తలపై అనంతాళ్వార్ కొట్టిన గునపం ఉంటుంది. చిన్న పిల్లవాడిగా ఉన్న స్వామివారిని ఆ గునపంతో కొట్టడంతో స్వామి వారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం ప్రారంభం అయింది.



2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (నిజమైన జుట్టు) ఉంటుంది. ఆ జుట్టు అసలు చిక్కు పడదని చెప్పుతూ ఉంటారు.
3. తిరుమలలో ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుండే గర్భగుడిలోకి అవసరమైన పాలు, పూలు, నెయ్యి, వెన్న వంటివి వస్తాయి. ఆ గ్రామంలోకి ఇతరులకు ప్రవేశం లేదు. ఆ గ్రామంలోని ప్రజలు చాలా పద్దతిగా ఉంటారు.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుంచి గమనిస్తే ఈ విషయం మనకు అర్ధం అవుతుంది.



5. శ్రీవారికి ప్రతిరోజూ కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు రూ.50 వేల ఖరీదు చేసే వస్త్ర సేవ ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను, పురుషులకు పంచెను అందిస్తారు. ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు.


6. గర్భగుడిలో నుంచి తీసి వేసిన పువ్వులు అసలు బయటికి రావు. స్వామి వెనుక ఒక నుయ్యి ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు.


7. శ్రీనివాసునికి వీపుమీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష విన్పిస్తుందని చెప్పుతారు.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీ దేవి రూపం అలానే కన్పిస్తుంది.


10. స్వామి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియవు

భోజనం చేశాక ఏ పండ్లు తింటే , ఆరోగ్యానికి ఏరకంగా ఉపయోగమో ఒక్కసారి చదవండి.

भोजन के बाद किसी भी फल, स्वास्थ्य खाया, किसी भी प्रकार के उपयोग से एक है।

 

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది.
ఇంతకీ ఆ పండ్లు ఏంటి… ఆ ప్రయోజనాలేంటో తెలుసా…………!
• ఆపిల్:
********
ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోజనం చేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోజనం చేశాక పదిహేను నిమిషాల తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసుకుంటే ఇంకా మంచిది.
• అరటిపండ్లు:
***********
ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.
• బొప్పాయి:
***********
కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
• అనాస:
*********
ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
• అంజీరా:
*********
గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.