Friday, 2 December 2016

:ఒక వారం ప్రతి రోజు హిందూ మతం దేవ ఒక నిర్దిష్ట భగవంతునికి అంకితం...

ఒక వారం ప్రతి రోజు హిందూ మతం దేవ ఒక నిర్దిష్ట భగవంతునికి అంకితం. Shukravar అమ్మవారికి, తల్లి దేవత, మరియు సంతోషి మాత శక్తి యొక్క అవతారంగా అంకితం. దేవతలని దుర్గ మరియు కాళి కూడా అత్యంత భక్తితో పూజిస్తారు.

శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని ..

షి జీవితంలో శృంగారం ఓ భాగం మాత్రమే, అయితే అదే జీవితం కాదు. ఈ విషయం గురించి తెలియని వారు ఉండరు. ఇక శృంగారానికి ఎవ్వరు కూడా అతీతం కాదు. భగవంతుడి దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు అందరూ శృంగారం గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడుకునే వారే. ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనితీరిన వారే. ఇకపోతే, సాధారణంగా నిద్రలేమి కారణంగానే మనిషికి జబ్బులు వస్తాయి. ఒక్కో మనిషికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. అటువంటి సమయంలో మనిషి చాలా ఇబ్బంది పడుతుంటాడు. అయితే, శృంగారంలో పాల్గొన్న తరువాత మనిషి బాగా అలిసిపోతాడు. మంచి నిద్రపడుతుంది. పడకగదిలో మంచంమీద చేసే ఎక్సర్ సైజ్ జిమ్ లో చేసే దానికంటే కూడా చాలా ఎక్కువట.



శృంగారంలో పాల్గొనడం వలన 300 కేలరీలు ఖర్చు అవుతుంది. ఇక, శృంగారంలో పాల్గొంటే అనేక జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు. ఇక, ఇవన్నీ ఒకెత్తయితే, ఇటీవలే అమెరికాకు చెందిన అలెక్స్ అనే శాస్త్రవేత్త ఓ శృంగారం గురించి.. మనిషి ఆయుష్షు గురించి ఓ కొత్త బాంబ్ పేల్చాడు. ఆయన వృద్ధాప్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంటారు. శృంగారంలో పాల్గొంటే, మనిషి ఆయుష్షు సాధారణంగానే ఉంటుందని, అదే మనిషి శృంగారంలో పాల్గొనకుండా, రోజుకు అవసరమైన 1600 కేలరీల ఆహారాన్ని తీసుకుంటే, మనిషి ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాలపాటు జీవించవచ్చని అలెక్స్ వ్యాఖ్యానించారు. పెళ్లి, శృంగారం అనేవి జీవితకాలాన్ని నిర్ధేశించే ప్రధాన అంశాలనీ, వీటి గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి దూరంగా బతుకుతున్న వారికి జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనం కలిగిస్తున్నాయి.

చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే

పూర్వకాలంలో గుండెపోటు అనేది అక్కడక్కడా కొద్దిమందికే వచ్చేది. ఈరోజుల్లో 40 ప్లస్ దాటితే చాలు భయం. ఇక చిన్నపిల్లల్లో సైతం గుండెకు చిల్లులు పడిన ఘటనలు ఎన్నో ఉంటున్నాయి.



 చాలామంది గుండె పోటుకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ గుండెపోటుకు చాలా కారణాలు చెబుతారు. అవి పక్కన పెడితే, చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తూ ఉండడం గమనించే వుంటారు. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే, మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది.




ఈ నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్ అవసరం. 




అయితే తగినంత ఆక్సీజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. ఇక కొన్ని విషయాలు గమనిద్దాం.

18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె వైద్యం పూర్తిగా ఫ్రీ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 05 ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి

ఈ ప్రపంచంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. అయితే ఒక్కోసారి చెడు ఎంత ప్రాపకం పెంచుకున్నా, చివరికి మంచి అన్నది మాత్రమే నిలుస్తుంది. ఇక ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఆ దేవుడే కొన్నిసార్లు ముందుకొస్తుంటాడు




. కార్పొరెట్ వైద్యంతో ప్రపంచం కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? కానీ ఇక్కడ వైద్యం ఉచితం. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ముందుకొస్తున్నారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి.



ఇందుకోసం 8 మంది ఇంగ్లాండ్ వైద్యులు విజయవాడ వస్తున్నారని సమాచారం. గుండె వైద్యం పూర్తిగా ఫ్రీ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 05 వరకూ వారం రోజులు పాటు ఈ ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు.
కన్సల్ట్ నంబర్స్:
1. 9494606677
2. 9494254206

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు జన్మించాడు

 మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..

పూర్వకాలంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా ఆహారం భుజించేవారు.

పూర్వకాలంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా ఆహారం భుజించేవారు. ఇప్పుడు ఆ అలవాటు పోయింది. ఎప్పుడో అరకొరగా వాటిని వాడుతున్నారు. శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ ని.. లేదంటే ప్లాస్టిక్ కోటెడ్ విస్తరాకుల్ని వాడుతున్నారు. అయితే యూరప్ లో వాటికి ఎంత డిమాండ్ అంటే అక్కడి ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు చిన్న చిన్న హోటల్స్ లో సైతం విస్తరాకుల్నే వాడుతున్నారట.



మనం వదిలేసిన సంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారన్న మాట. వీటిని మన దేశం నుంచి భారీగా డిమాండ్ చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని దియోగర్, అంగుల్, సంబల్పూర్, కందమాల్ ప్రాంతాల్లోని 130 గిరిజన గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది. మనదేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా తాజగా యూరప్ లో వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.



మన శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన విస్తరాకుల్లో ఆహారం తిందాం. ఏమంటారు?




* భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.
అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.

భారతీయ దేశీయ ఆవు పాలు Indian domestic cow milk

1.కొంచెం పలుచగా ఉంటాయి.
2.త్వరగా అరుగును.
3.చిన్న పిల్లలకు తల్లిపాలతో సమానం.
4.మనిషికి చలాకీని పెంచును.
5.ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును.
ప్రేగులోని క్రిములు నశించును.
6.జ్ఞాపక శక్తిని పెంచును.


7.చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే
వ్యక్తులకు తెలివిని పెంచి వారిని
నిష్ణాతులను చేయును.
8.మనస్సును, బుద్ధిని
చైతన్యవంతం చేయును.
9.సాత్విక గుణమును పెంచును.
10.సాధువులు, రుషులు,
మునులు ఆవు పాలనే సేవిస్తారు.



11.యజ్ఞమునకు,
హొమమునకు ఆవుపాలను వాడుతారు.
12.దేవాలయాలలో పూజకు, అభిషేకానికి
ఆవుపాలు వాడుతారు.
13.కార్తీక పురాణములో ఆవునెయ్యితో దీపారాధన
చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
చెప్పారు.
14.గోవు దేవతా స్వరూపము, కైలాసం దగ్గరలోని
గోలోకమునుండి వచ్చినది. ఆవుపాలు, ఆవునెయ్యి
సేవించిన మనకు దేవతా శక్తి వస్తుంది.
15.ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే
బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఎ అధికముగా
కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ ఉన్నది. దీని వలన ఆ
పాలు పచ్చగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని
బాగా పెంచుతుంది.




16.తెల్లఆవు పాలు వాతాన్ని, పిత్తాన్ని, నల్ల
(కపిల) ఆవు పాలు పిత్తాన్ని,
ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17.ఆవుపాలు సర్వలోగ నివారిణి.
18.… ఆవుపాలు వ్రుద్దాప్యాన్ని
దూరం చేస్తాయి.
19.ఘ్రుతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య
వర్ధనం.
ఆవునెయ్యి బుద్ది బలమును పెంచును.
ఆవుపాలు ఆయుష్షును పెంచును.
20.ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండంలో
చెప్పారు.
21.ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
22.మనం భుజించిన తేజో (అగ్ని) సంబందమైన
ఆవునెయ్యి, నూనె, వెన్న, వగైరాలలోని
స్ధూలభాగం శరీరంలోని ఎముకలుగా
మారుతుంది. మధ్యభాగము మజ్జ (మూలుగ) గా
మారుతుంది.
సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన
ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికము,
శ్రావ్యము అయిన వాక్కు-వీటి కోసం ఆవునెయ్యి,
వెన్న తప్పక తినవలెను.
ఛాందోగ్య ఉపనిషత్ (6-5-3)






23.భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ
మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో
సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో
కూడిన ‘స్వర్ణనాడి’ (సూర్యకేతు నాడి) అనే
సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది.
సూర్యకిరణములు ఆవు మూపురముపై
పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై
సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో
కూడిన పసుపు పచ్చని ‘కేసిన్’ అనే
ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో
పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి,
వెన్న పసుపుపచ్చని పసిమి రంగులో ఉంటాయి




పాశ్చాత్య గోవులైన జర్సీ, H.F.వంటి
గోవులకు మూపురం ఉండదు. అవి
సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల
ప్రదేశములలో చలికి తట్టుకోనే విధంగా
పరిమాణాము చెందినవి.
వీటికి మన దేశీయ ఆవువలే సూర్యశక్తిని
గ్రహించగల స్వర్ణ నాడి ఉండదు. అందువలన
వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక
పాలఉత్పత్తికై యాంత్రిక జీవులుగా
మనము భావించవచ్చును
అందరు షేర్ చేయండి

ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన సంజీవని పర్వతం…

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది.. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు…హిమాలయాలకు లంఘించిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే తోస్తుంది…



 ఏమి చేయాలో అర్థం కాదు.. ఒక ప్రక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు… ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు…ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళతాడు… తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం..శ్రీరాముల వారు ఆశ్చర్య పోతారు… హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి…


అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు… ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉంది.. అవును..ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది… ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట… చుట్టు ప్రక్కలి గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట… ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు… ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది… మన రామాయణము నిజమేనని చెప్పేదానికి ఇంత కంటే ఇంకేమి ఋజువులు కావాలి…

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి

సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తే.. దీర్ఘాయుష్మంతుడు గుణవంతుడైన సుపుత్రుడు జన్మిస్తాడని పురోహితులు అంటున్నారు.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః



* ధ్యానం :
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే



షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే




* షష్టిదేవి స్తోత్రం :
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః



కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః




ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః



ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే




వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః


రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

వంటింటి చిట్కాలు మీ అందరి కోసం.Kitchen tips for everyone.

 కాకరకాయ వండేటప్పుడు, పచ్చి మామిడి కాయల ముక్కలను చేర్చితే, చేదు తగ్గడంతో పాటు, కూరకు కొత్త రుచి జత చేరుతుంది.
* కరివేపాకును నూనెలో కరకరలాడే వరకు వేయించి, చల్లారాక వడకట్టి సీసాలో భద్రపరుచుకుంటే, కావలసినప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. కూరలు వండి దించేటప్పుడు ఈ పొడి కాస్త చిలకరిస్తే కరివేపాకు వేసి వండిన ఫలితం దక్కుతుంది.




* గాజు గ్లాసులు శుభ్రం చేసే నీటిలో కొద్దిగా బట్టలకు పెట్టే బ్లూ కలిపితే, మరకలు గ్లాసులను సమూళంగా వదిలి తలతల్లాడుతాయి.
* కంప్యూటర్ కీ బోర్డ్, కంప్యూటర్, మౌస్లపై మరకలను, నెయిల్ పాలిష్ లో ముంచిన దూదితో తేలికగా తొలగించవచ్చు.
* పాత్రల పై అతికించిన లేబుల్స్, స్టిక్కర్స్ ను క్యాండిల్ వెలిగించి వేడిచేస్తే తేలికగా ఊడి వస్తాయి.




* సిరంజి నీడిల్స్ తో గ్యాస్ స్టవ్ బర్నర్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు.
* ఫ్రిజ్ లో ఉంచిన క్యాండిల్స్, బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి.




* సమోసాలు వండినప్పుడు పిండికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే, సమోసాలు కరకరకలాడుతాయి.
* ఆకు కూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, తడిబట్టలను ఆకు కూరలకు చుట్టి ఫ్రిజ్ లో ఉంచాలి.
* పేస్ట్రీస్ పప్పీగా ఉండాలంటే, పిండి కలిపేటప్పుడు నీళ్ళకు బదులుగా సోడా ఉపయోగించాలి.



* వేసవి కాలంలో గుడ్లు పాడవకుండా ఉండాలంటే, గుడ్ల పై నూనె రాయాలి.
* కొత్తిమీల, కరివేపాకులను మస్లిన్ క్లాత్ లో చుట్టి, ఫ్రిజ్ లో నిలువ చేస్తే ఎక్కువ కాలం తాజా గా ఉంటాయి.

జీడిపప్పు వల్ల 30 సంవత్సరాలు దాటిన మహిళలకు మేలేంత. తప్పక మీరు తినాలి.

జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటివల్ల చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.
ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్‌ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి.

ఆంజనేయ స్వామికి “సింధూరం” అంటే ఎందుకు అంత ఇష్టం.?

పూర్వం శ్రీరామపట్టాభిషేకము అనంతరం సీతమ్మ తల్లి తలంటు స్నానము చేసినుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో” మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడదు, పొమ్ము హనుమా …. తరువాత రావచ్చును” అనెను. రాములవారు కూడా “సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా … ఇప్పుడు రావద్దు …” అనెను. అంతట ఆంజనేయుడు “రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా… మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామా ” అనగా, రాములవారు హనుమంతునితో “నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని” అని తెలిపాడు.
హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని ” చెబుతుంది.వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.
హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా పక పక విరగబడి నవ్వుచుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ” హనుమా ! ఇదేమిటి” అని అడగగా, హనుమంతుడు “మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికేడుకే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను . మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.
హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా “ఆంజనేయా ! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి” అని వరదానం చేసాడు.ఈ విధంగా ఆంజనేయస్వామి కి సింధూరం అంటే ప్రీతి

అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?

భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.

ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. దీంతో దృష్టి బాగా వస్తుంది.చూపు బాగా వస్తుంది.


4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.







కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. అరకిలో వాల్ నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.




 ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. అయితే, 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి.




 ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.


పది పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ ను తీయాలి. ఈ జ్యూస్ ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీంతో దృష్టి బాగా వస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారు తమ జీవిత భాగస్వామిని కూడా ఆన్ లైన్ లో వెతుక్కుంటున్నారు.చిన్నచిన్న టిప్స్ పాటిస్తే మీకు తప్పకుండా కోరుకున్న వ్యక్తి దొరకడం ఖాయం అంటున్నారు

పూర్వం ఏదైనా నట్టింట్లో దాటేది కాదు. ఇప్పుడు ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లో నెట్టింట్లోకి చేరిపోతోంది. మంచి చేదు అనే తేడా లేకుండా వుంది. ఇక సెలబ్రిటీల విషయం అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఇక ఓ ప్రముఖ హీరో కుమార్తె ఫోటోలు ఇప్పడు నెట్టింట్లో హల్ చల్ చేసేస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్ గా మారి వేలాది మంది వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అసలు ఈ భామ ఏ స్టార్ కుమార్తె.. ఎందుకు ఆ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయన్న విషయం తెలియాలంటే ఇది చదవాల్సిందే. కరీనా కపూర్ పేరు చెబితే, సినీ జనాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. అందచందాలతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసిన ఈ భామ ఇవాళ 36 వసంతంలోకి అడుగెట్టింది.



పుట్టిన రోజు వేడుకకు పలువురు ప్రముఖులతో పాటు నటీనటులు పాల్గొని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీఖాన్ అందరి దృష్టిని ఆకర్షిచింది. వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా అయిపోయింది. ఇలా ఎందుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిందో వివరాల్లోకి వెళ్తే, సారా ధరించిన డ్రస్ అదిరిపోయింది. ఫంక్షన్ కు వచ్చిన వారంతా వేడుకను పట్టించుకోకుండా అందరి కళ్ళు ఆమెపైనే పడ్డాయట. ఇక ఆ ఫంక్షన్ కు వెళ్లిన మీడియా మిత్రులు తమ కెమెరాల్లో ఆమెను బంధించారు. అలా తీసిన ఫోటోలు ఇప్పడు ఇలా నెట్ లో వైరల్ గా మారాయి. వేలాది మంది వీక్షకులను ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.




సారా త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందట. అంతే కాదండోయ్ ఈ అందాల అమ్మాయి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనుందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయంపై అటు సైఫ్ గానీ సారా గానీ స్పందించకపోవడంతో ఎంట్రీ ఖరారైందన్న పుకారుకు మరింత బలం చేకూరుతోంది. ఒకసారి ఆ ఫోటోలుపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.





పూర్వం పెళ్లి చూపులు అన్నీ ఏర్పాటు చేసి, అన్నీ మాట్లాడుకున్నాక, కట్నంతో సహా ఏదీ తేడా

రాకుండా ఉంటేనే పెళ్లి పీటల దాకా వెళ్లేవారు. రానురాను పరిస్థితులు మారాయి. ఇంకా పెళ్లిచూపులా అనే మాట వినిపిస్తోంది. ఇక అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారు తమ జీవిత భాగస్వామిని కూడా ఆన్ లైన్ లో వెతుక్కుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ని ఆన్ లైన్ లో వెతుకుతుంటే, చిన్నచిన్న టిప్స్ పాటిస్తే మీకు తప్పకుండా కోరుకున్న వ్యక్తి దొరకడం ఖాయం అంటున్నారు.





మీరు చదివిన చదువుని మీ ప్రొఫైల్ లో పెడితే ఎదుటివారికి మీపై మంచి ఇంప్రెషన్ వస్తుంది. పైగా మీ చదువుకి తగ్గ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ మీకు పరిచయమయ్యే అవకాశాలు పెరుగుతాయి కూడా.మీరు ఎంత అందంగా ఉన్నా, చివరికి మిమ్మల్ని మీ మాటలతోటే అంచనా వేస్తారు. కాబట్టి మీరేదైన మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. మీకు ఎలాంటి దురుద్ధేశం లేకపోయినా చివరి క్షణాల్లో అపార్ధం చేసుకుంటే అంతకన్నా బ్యాడ్ లక్ మరొకటి ఉండదు. ఇప్పట్లో ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లు కొన్ని కోట్లల్లో ఉంటాయి.





కానీ సరైన వెబ్ సైట్ ఎంచుకొని అందులో ప్రీమియం ఎకౌంటు ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ప్రీమియం ఎకౌంటులో జెన్యూన్ మెంబెర్స్ ఉంటారు. రోజుకి కనీసం 10 మందైనా మీ ఎకౌంటుని వీక్షిస్తారు.5. మీరు ఉండే ప్లేస్ కి దగ్గరలో ఉండే వారితో పరిచయాలు పెంచుకోవడం మంచిది. కొన్నిసార్లు దూరం ఉన్నందుకు రిలేషన్ దెబ్బతింటుంది.6. ఫోన్ నెంబర్ అడగడం మంచిదే. కాని ఎదుటివారికి ఇష్టం ఉందో లేదో ముందే తెలుసుకుంటే మంచిది. ఒకవేళ వారు మొహమాట పడుతున్నట్టు అనిపిస్తే ఇంకొన్ని రోజుల వరకు ఆగడమే మంచిది.7. ఎల్లపుడు కూల్ గా ఉండండి. మీరు ఎవరికీ ఇంటర్వ్యూ ఇవట్లేదు.. అలాగే మిమ్మల్ని పోలీసులు ప్రశ్నించట్లేదు. మీరు ఎలాంటి తప్పు చేయట్లేదు. ఎవరికైనా బయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు.






హాయిగా మనసు విప్పి మాట్లాడండి.ఎదుటివారు ఎంత జెన్యూన్ గా ఉండాలనుకుంటారో, మీరు కూడా అంతే జెన్యూన్ గా ఉండాలి. అబద్ధాలు చెప్పినా, నిజాలు దాచిపెట్టినా మొదటికే మోసం వస్తుందని గ్రహించండి. ఎదుటివారు మీ దగ్గర కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చూసుకోండి. ముఖ్యంగా మీ దగ్గర ఎలాంటి విషయమైన నిర్మొహమాటంగా చెప్పగలగాలి.రిజెక్షన్స్ అనేవి సర్వ సాధారణం. వీటిని పక్కకు పెట్టి మీ పని పై దృష్టిపెట్టండి. అప్పుడు సరైన మ్యాచ్ దొరుకుతుంది.

వైష్ణో దేవి టెంపుల్ తో కనెక్ట్.. వైష్ణో దేవి మందిర్ జమ్మూ మరియు కాశ్మీర్ లోని భారత ...

వైష్ణో దేవి మందిర్ జమ్మూ మరియు కాశ్మీర్ లోని భారత రాష్ట్రంలో Trikuta పర్వతాలు వద్ద ఉన్న హిందూ మతం దేవత అంకితం ఒక హిందూ మతం ఆలయం ఉంది. వైష్ణో దేవి, మాతా రాణి, Trikuta మరియు వైష్ణవి అని పిలుస్తారు, హిందూ మతం దేవతల తల్లి మహాలక్ష్మి.స్వరూపముగా ఉంది. వైష్ణో దేవి మాత యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే చదవండి.
मुख्य लेख: यम द्वितीया
त्योहार के अंतिम दिन भाई दूज (भाई की दूसरी) नेपाल में या भाई टीका, जहां यह त्योहार का प्रमुख दिन है कहा जाता है। यह बहन-भाई प्यारा रिश्ता मनाता है, एक भावना रक्षाबंधन के समान है, लेकिन विभिन्न अनुष्ठानों के साथ।


दिन धार्मिक प्रेम और भाई बहन के बीच आजीवन बांड पर जोर दिया। यह एक दिन जब महिलाओं और लड़कियों के साथ हो, के लिए अच्छी तरह से अपने भाइयों की जा रही प्रार्थनाओं के साथ एक पूजा है, तो भोजन के बंटवारे, उपहार देने और बातचीत की एक रस्म के लिए वापस आ रहा है। ऐतिहासिक समय में,



  जब भाई अपने बहनों से मिलने, या उनके गांव के घरों को अपनी बहन के परिवार पर लाने के लिए मौसमी फसल के इनाम के साथ उनकी बहन-भाई बंधन को मनाने के लिए यात्रा करेंगे इस शरद ऋतु में एक दिन था।

కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను
జరుపుకుంటారు.
ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా

దేవి (నది)ని స్మరించి పూజించాలి.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి
ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు
వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక
చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా
యమధర్మరాజుగారు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజు
కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి
పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమే తన చేత్తో చక్కని వంట
చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా
వరం కోరుకోమనగా. యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి
ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి,
అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు
ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ
క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన
చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా
పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు.
అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మను
పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని
షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.
దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర,
పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.
అందువలన అవకాశం లేనివారికెలాగూలేదు, ఉన్నవారందరూ ఈ పండుగను జరుపుకొని,
రక్త సంబంధాలనీ, ఆత్మ సంబంధాలనీ, కుటుంబ బాంధవ్యాలనీ పెంపొందించెదరు గాక.
తరవాత సోదరుడు తన సోదరిని పరివారంతో సహా తన ఇంటికి మరునాడు ఆహ్వానించి
అంతే ఆప్యాయంగా సోదరీమణులను ఆదరించి ఇతోధికంగా కానుకలిచ్చి గౌరవించి
పంపడం ఆచారం ఈ రోజును సోదరీ తృతీయ అని పిలుస్తారు.



pearl emerald coral ruby blue saphire cats eye chrysoberyl

 diamond yellow saphire etc...see it..share it

జుట్టును పెంచే ఆహారాలు ఉన్నాయా? Are there foods that will improve your hair?

పుష్టికరమైన ఆహారం అందమైన కేశాలకు వరంలాంటిది. నిజానికి ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మంచి ఆహారాలు అంటూ ఏమి లేవు. మనం తీసుకొనే ఆహారంలోనే సమతౌల్యత పాటిస్తే సరిపోతుంది.


పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకుంటే ముఖంలో కాంతి,జుట్టులో మెరుపు తగ్గిపోతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. అంతేకాక జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే విటమిన్స్,ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. ఈ విటమిన్స్, ప్రోటీన్స్ ఏ ఆహారాల్లో లభ్యం అవుతాయో తెలుసుకుందాం.


https://s-media-cache-ak0.pinimg.com/564x/9f/c9/64/9fc9646b36d83326605dbde868e02dfa.jpg



ప్రోటీన్స్ : పాలు,పన్నీర్,మాంసం,చేపలు వంటి వాటిలో సమృద్దిగా లభిస్తాయి.
విటమిన్ ‘ఎ’ : వెన్న,గుడ్డు, పాలు,క్యారెట్,టమోటా,ఆకుపచ్చని కూరలు,కాయగురల్లో సమృద్దిగా లభిస్తుంది.
విటమిన్ ‘బి’ : పాలు,గుడ్లు,అక్రోట్స్, సోయా బీన్స్,చేపలు,మాంసం వంటి వాటిలో సమృద్దిగా లభిస్తుంది.




విటమిన్ ‘సి’ : అరటి,ఆకుపచ్చని కూరలు, నిమ్మ,నారింజ వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్ ‘డి’ : గుడ్లు,పాలు లాంటి వాటితో పాటు సూర్య కిరణాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.

గిరిజన గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది. మనదేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా తాజగా యూరప్ లో వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.


మన శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన విస్తరాకుల్లో ఆహారం తిందాం. ఏమంటారు?



జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి

విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటివల్ల చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.



ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్‌ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి.

Thursday, 1 December 2016

30000000000000000 ఈ సంఖ్య ఏంటో తెలిస్తే.. వామ్మో అంటారు!

 ఈ అంకెలు చదివి ఆ సంఖ్య ఎంతో చెప్పడం వెంటనే అయ్యే పనికాదు. ఒకటికి పదిసార్లు లెక్కించుకోవాలి. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం 30 ట్రిలియన్లు. కేజీల్లో చెప్పాలంటే మీరు చదివి అర్థం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా అయితే 30 లక్షల కోట్లు. ప్రస్తుత భూగోళం బరువు ఇది. భూమ్మీద ఉన్న చిన్నాచితక నిర్మాణాలు సహా అన్నింటితో కలిపి భూగోళం బరువు 30 లక్షల కోట్ల బరువు(30 ట్రిలియన్ టన్నులు) ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. బ్రిటన్‌లోని లీసెష్టర్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టుల అంతర్జాతీయ బృందం మొట్టమొదటిసారిగా భూమ్మీద ఉన్న అన్ని నిర్మాణాలను కలుపుకుని పూర్తి పరిమాణాన్ని అంచనా వేసింది. ఇళ్లు, ఫ్యాక్టరీలు, ఇతర నిర్మాణాలు, పొలాలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, సీడీలు, చెత్తచెదారం తదితర అన్నింటితో కలిపి భూమి బరువు 30 ట్రిలియన్ టన్నులు ఉంటుందని లీసెష్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మర్క్ విలియమ్స్ అంచనా వేశారు. అంటే భూమ్మీద ప్రతీ చదరపు మీటరుకు 50 కేజీల బరువు ఉందన్నమాట. తాజా అధ్యయనం వివరాలు ఆంథ్రోపోసెనె రివ్యూ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మైదానంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉంటూ, ప్రత్యర్థి ఆటగాళ్ల కళ్లలోకి కళ్లు పెట్టి కోపంగా చూసే గంభీర్‌లోని ఫన్‌ యాంగిల్‌ ఇన్నాళ్లకు బయటపడింది. యువరాజ్‌ సింగ్‌ను ఆటపట్టిస్తూ గంభీర్‌ చేసిన సరదా ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహం నటి హాజల్‌ కీచ్‌తో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా యువీకి పలు జాగ్రత్తలు చెబుతూ గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 
 
‘పెళ్లిలో మంచి షేర్వాణీ ధరించిన యువరాజ్‌.. ఎవరికీ తెలియకుండా లోపల చెస్ట్‌గార్డ్‌ (బంతి చెస్ట్‌కు తగలకుండా బ్యాట్స్‌మెన్‌ ధరించేవి) కూడా ధరించే ఉంటాడు. అయితే పెళ్లి తర్వాత భార్య నుంచి ఎదురయ్యే బౌన్సర్లను అడ్డుకునేందుకు ఇప్పటివరకు ఎవరూ చెస్ట్‌గార్డ్‌లను తయారుచేయలేదని యువీ తెలుసుకోవాలి. పెళ్లి అయిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కొత్త పెళ్లి కొడుక్కి ఆ విషయంలో నేను సహాయం చేస్తా. భార్య నుంచి వచ్చే బౌన్సర్లను ఎదుర్కోవడానికి నా దగ్గర కొన్ని టిప్స్‌ ఉన్నాయి. ఈ సారి కలిసినపుడు యువీకి చెబుతా. అప్పటివరకు మాత్రం యువీకి నా బెస్ట్‌ విషెస్‌’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇలా నోరు విప్పారో లేదో అలా ప్రత్యర్థి టెలికం కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పతనమైన మొత్తం షేర్ల విలువ దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంచలన ఆఫర్‌తో ముందుకు వచ్చిన రిలయన్స్ జియో.. వచ్చీ రావడంతోనే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించింది. జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగివచ్చాయి. పోటీని తట్టుకునేందుకు టారిఫ్‌లను విపరీతంగా తగ్గించాయి. ఇక జియో వెల్‌కమ్ ఆఫర్ ఈనెల 30కి ముగుస్తుండడంతో తాజాగా ఈరోజు ఆఫర్‌ను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈరోజు ముంబైలో ముకేశ్ అంబానీ ‘హ్యాపీ న్యూ ఇయర్’గా నామకరణం చేసిన సరికొత్త ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
జియో ఆఫర్‌ను పొడిగిస్తూ అంబానీ ప్రకటన చేసిన 25 నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రత్యర్థి టెలికం కంపెనీలకు చెందిన షేర్లు పతనమయ్యాయి. ముకేశ్ ప్రకటన ఇతర టెలికం కంపెనీలకు శరాఘాతంగా మారింది. మధ్యాహ్నం 1:30 గంటలకు రూ.324 వద్ద ట్రేడ్ అయిన ఎయిర్‌టెల్ షేర్ ముకేశ్ ప్రారంభం ముగిసే సరికి రూ.318కి పడిపోయింది. ఈ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.2,276 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐడియా షేర్లు కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రూ.76.60 వద్ద ట్రేడవుతున్న ఆ షేర్లు 2:30 గంటలకు రూ.74.20కి పడిపోయింది. ఈ మొత్తం మార్కెట్ విలువ రూ.864 కోట్లు. కాగా జియో ఆఫర్ పొడిగింపు సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడిన ముకేశ్ జియోకు మూడు నెలల్లోనే 5కోట్ల చందాదారులు ఏర్పడినట్టు తెలిపారు. త్వరలోనే నగదు రహిత లావాదేవీలను సైతం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
నేటి తరానికి ఏ వివరం కావాలన్నా గబగబా గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేయడం అలవాటుగా మారిపోయింది. గూగుల్‌లో టకీమని ఎకౌంట్ ఓపెన్ చేసి డాటా పంపుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం మామూలైపోయింది. పనయిపోయాక విండో క్లోజ్ చేసి మీమానాన మీరున్నా... గూగుల్ మాత్రం మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుందని మీకు తెలుసా? మీరు ఏ విషయాలపట్ల ఆసక్తిగా ఉన్నారు? ఇటీవల గూగుల్ ‌ఖాతా నుంచి ఏయే వెబ్‌సైట్లు, యాప్‌లలోకి వెళ్లారు... మీరు సెర్చ్ చేసిన వివరాలు... ఎక్కడ నుంచి సెర్చ్ చేశారు... అడ్రస్‌తో సహా మీ హిస్టరీని మొత్తం గూగుల్ తన గూట్లో దాచిపెడుతుంది! మీకు తెలియకుండా మీ గూగుల్ ఖాతాలోని డాష్‌బోర్డులోనే వాటిని రికార్డు చేస్తుంది. ఎక్కడ ఏమేం దాచిపెడుతుందో కనిపెట్టాలంటే ఈ పది యూఆర్ఎల్ అడ్రస్‌లు తెలుసుకోవాల్సిందే మరి!
1. మీరు గూగుల్ క్రోమ్‌ ద్వారాగానీ, ఆండ్రాయిడ్‌ ద్వారాగానీ రకరకాల వెబ్‌సైట్లలోకి లాగిన్ అవుతారు కదా... అప్పుడు మీరు టైప్ చేసిన అన్ని యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను గూగుల్ స్టోర్ చేస్తుంది. మీ పాస్‌వర్డ్‌లన్నిటినీ తేటగా అక్షరాల్లో చూడగలిగేలా గూగుల్ వారికి ఓ వెబ్‌సైట్ కూడా ఉంది. అదే passwords.google.com
2. మీరు ఏయే సైట్లు విజిట్ చేశారన్న దాన్ని ఆధారంగా చేసుకుని గూగుల్ చాలా సులభంగా మీ ప్రొఫైల్‌ని సైతం తయారు చేయగలదు. మీకు ఏ విషయాలంటే ఇష్టం, మీ వయసు, జెండర్‌ను సైతం పసిగట్టగలదు. ‌అంతేకాదు.. ఈ వివరాలన్నీ ఉపయోగించుకుని మీకు తగ్గ ప్రకటనలను మీ కళ్లముందు పెడుతుంది. వెబ్‌ద్వారా మీపై గూగుల్ ఎలా నిఘా వేస్తుందో తెలియాలంటే... www.google.com/settings/ads లోకి వెళ్లండి!
3.గూగుల్ దాచిపెట్టిన మీ మొత్తం డేటాను చాలా సులభంగా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ ఫోటోలు, కాంటాక్టులు, జీమెయిల్ సందేశాలతో పాటు మీ యూట్యూబ్ వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం
www.google.com/takeout సందర్శించండి.
4. ఎప్పుడయినా మీకు సంబంధించిన సమాచారం మరో వెబ్‌సైట్లో కనిపించిందా... అయితే ఆ సమాచారాన్ని సదరు వెబ్‌సైట్ నుంచి తొలగించేలా గూగుల్ ద్వారా డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ (డీఎంసీఏ) కింద కంప్లయింట్ ఇవ్వచ్చు. మీ కంటెంట్‌ను క్లయిమ్ చేయడమే కాదు... మీ సమాచారాన్ని కొల్లగొడుతున్న వెబ్‌వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనబడకుండా చేసేలా గూగుల్ వద్ద ఓ అస్త్రం ఉంది. అదే... support.google.com/legal
5. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా మీరు ఏ ప్రదేశంలో ఉన్నారనే దానిపైనా గూగుల్‌కి సైలెంట్‌గా సమాచారం అందుతుంది. అంతేనా మీ వేగం.. అంటే మీరు నడుస్తున్నారా... ఒకవేళ నడుస్తుంటే ఎంత వేగంగా వెళుతున్నారో కూడా గూగుల్ సర్వర్‌కు ఇట్టే తెలిసిపోతుంది. గూగుల్ మ్యాప్స్ వెబ్‌సైట్‌లో మీ మొత్త లొకేషన్ హిస్టరీని చూడొచ్చు. ఈ వివరాలను కేఎంఎల్ ఫైల్స్ రూపంలో ఎక్స్‌పోర్ట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. వీటిని గూగుల్ఎర్త్‌లో, గూగుల్ డ్రైవ్‌లో కూడా చూడొచ్చు. ఇంకేం... మీరు ఎక్కడెక్కడ తిరిగారో google.com/maps/timeline ద్వారా చూడండి మరి!
6. ఇప్పుడున్న ఈమెయిల్ ఎకౌంట్‌తోనే కొత్త గూగుల్ ఖాతా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ ఎకౌంట్ యూజర్‌నేమ్ కోసం సాధారణంగా మనం @gmail.com అడ్రస్‌తో లాగిన్ అవుతాం కదా... అయితే ఈ స్పెషల్ యూఆర్ఎల్ అడ్రస్ ద్వారా మీరు ఇతర ఏ ఈమెయిల్ అడ్రస్‌నయినా యూజర్‌నేమ్‌లా వాడుకోవచ్చు. అందుకోసం accounts.google.com/SignUpWithoutGmail యూఆర్‌‌ఎల్ అడ్రస్‌ను చూడండి.
7. సెర్చ్ బాక్స్‌లలో మీరు టైప్ చేసిన లేదా మాట్లాడిన ప్రతి పదాన్ని గూగుల్, యూట్యూబ్‌లు రికార్డు చేస్తాయి. ఆయా వెబ్‌సైట్లలో మీరు క్లిక్ చేసిన ప్రతి యాడ్‌, చూసిన ప్రతి వీడియో వివరాలు రికార్డయి ఉంటాయి. ఒకవేళ మీరు గూగుల్‌కి కొత్త యూజరయినా... మీరు ఇప్పటివరకు సెర్చ్ చేసిన అన్ని విషయాలు ఈ అడ్రస్‌ల ద్వారా ఎంచక్కా చూడొచ్చు.
history.google.com (Google searches)
history.google.com/history/audio (Voice searches)
youtube.com/feed/history (YouTube searches and watched videos)
8. గూగుల్ ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం మీ ఎకౌంట్‌ను వరుసగా 9 నెలల పాటు సందర్శించకపోతే.. సదరు ఖాతాను గూగుల్ మూసేస్తుంది. మీకు ఆయా పనుల కోసం రకరకాల జీమెయిల్ అడ్రస్‌లు ఉంటే... మీ మెయిన్ ఎకౌంట్‌ను సెకండరీ ఎకౌంట్ల కోసం ట్రస్టెడ్ కాంటాక్ట్‌గా సెట్ చేయవచ్చు. తద్వారా మిగతా ఎకౌంట్లలోకి లాగిన్ అయ్యేలా గూగుల్ మీ మెయిన్ ఎకౌంట్‌కు తరచూ రిమైండర్లు పంపుతుంది. www.google.com/settings/account/inactive
9. మీ గూగుల్ ఎకౌంట్‌ను వేరెవరో ఉపయోగిస్తున్నట్టుగానీ, హ్యాకింగ్‌కు గురైనట్టుగానీ సందేహిస్తున్నారా? మీ ఎకౌంట్‌కు ఇటీవల కనెక్టయిన ప్రతి డివైస్‌ను చూసేందుకు యాక్టివిటీ రిపోర్టును ఓపెన్ చెయ్యండి. సదరు డివైస్ ఐపీ అడ్రస్‌తో పాటు... కచ్చితంగా ఏ ప్రదేశం నుంచి మీ ఎకౌంట్‌ను ఆపరేట్ చేశారో కూడా myaccount.google.com/security ద్వారా తెలుసుకోవచ్చు. అయితే రిమోట్ పద్ధతిలో గూగుల్ సెషన్ నుంచి లాగౌట్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదు.
10. మీ మొబైల్ ఫోన్‌ను లొకేట్ చేయడం కష్టంగా ఉందా? ఫోన్‌ ఆన్‌లో ఉంచి.. ఇంటర్నెట్‌కు కనెక్టయి ఉంటే.. గూగుల్ డివైస్ మేనేజర్ సాయంతో మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కనిపించకుండా పోయిన మీ ఫోన్‌కి రింగ్ ఇవ్వడంతో పాటు రిమోట్ పద్ధతిలో అవసరమైతే అందులోని కంటెంట్‌ను కూడా ఎరేజ్ చేయవచ్చు. గూగుల్ ఎకౌంట్ నుంచి సదరు ఫోన్ ఐఎంఈఐ నంబర్ కూడా తెలుసుకోవచ్చు.
google.com/android/devicemanager


Doing a Google search for wanting to go into any detail today's generation had become habitual. Open account and sending data to Google, takimani, mamulaipoyindi downloading. ... Google is going to close the window and you mimanana panayipoyaka you have a document kanipedutune Did you know? What topics are you interested in? What websites from the recent Google account, yaplaloki went ... to the details of the search ... where you have ... an address search, including Google's gutlo hide your history! Unknown to the dashboard of your Google account, you will record them. And the ten URL addresses telusukovalsinde kanipettalante dacipedutundo where you do!
1. You are made through Google Chrome, Android made through various websites ... then you will not be able to log in and type the username, password, Google will store. Google, a website for those who can see your character is evidently pasvardlannitini. The same passwords.google.com
2. What are some sites you visit to Google cesaranna on the basis of it can be made very easily in your profile. Visayalante what you like, your age, gender and even can see. .. You can also use these details and relevant ads to put your serve. Google to spy on you ... www.google.com/settings/ads only be vebdvara proceeds go!
3gugul very easily export your data in a hidden risk. Your photos, contacts, Gmail messages, and can also download your YouTube videos. For this
Visit www.google.com/takeout.

4. Information relating to you any time ... If you see a website through Google to remove the information from the website of the Digital Millennium Copyright Act (diensie) kamplayint undoubtedly under. Vebvebsaitnu kollagodutunna your information to claim your content is not ... to conceal the Google search results, Google is at the Astra. The same ... support.google.com/legal
5. Google Maps app on your Android phone or iPhone at any place you are, by its nature, information from Google and silent. That is ... if you are walking to your speed Pechorin .. Google server is running on the faster you are going to know quickly. Google Maps can be found on the website, your entire location history. Keemel the details of the export in the form of files are also available. Gugulertlo them, also can be found in Google Drive. But obviously ... where you will see by wandering google.com/maps/timeline!
You can also create a new Google Account email ekaunttone 6 now. Google Account username to log in normally for an address to @ gmail.com e-mail address will not ... but this is a special URL, username, you can use any e-mail adrasnayina. For the address, see the URL accounts.google.com/SignUpWithoutGmail.

7. every word spoken in the search box as you type, or Google, YouTube record. Every ad you clicked on the websites, see the video details are rikardayi. If you search Google and new yujarayina ... you have done so far by the encakka of these addresses can be found in all things.
history.google.com (Google searches)
history.google.com/history/audio (Voice searches)
youtube.com/feed/history (YouTube searches and watched videos)
8. According to the terms of the Google program sandarsincakapote your account for up to 9 months in a row .. Google shutting down the account. Gmail addresses for the different types of such works ... if you have your main account for secondary accounts can be set to a trusted contact. Google your main account to log in, so that the rest of the culture Sub Major Accounts sends reminders regularly. www.google.com/settings/account/inactive
9. Someone upayogistunnattugani your Google account, hyakingku sandehistunnara gurainattugani? The activity report for each device connected to your culture Sub Major recently open. ... Certainly there is no place for an address from the IP device to operate your account myaccount.google.com/security out by the end. Chance, however, is not going to be remotely logged Google out of the session.
10. loket too difficult to have your mobile phone? If the phone is turned on and connected to the Internet .. .. Device Manager with the help of Google, find out where your phone is. In addition to missing ring your phone remotely if necessary, the content can be erased. Also find out the phone number from the aiemiai Google account.
google.com/android/devicemanager

తులసి మొక్క ఆరోగ్యానికి ఎంత మంచిదంటే

తులసిమొక్క పవిత్రమైనదే కాదు అత్యంత ఆరోగ్యకరమైనది కూడా.ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పేర్కొ న్నారు. తులసిలో ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయని…. అవి ఎన్నోరకాల జబ్బులను నయం చేస్తాయని వైద్య నిపుణులు చెబతున్నారు.

అవి ఏమిటంటే………. తులసితో…
కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
అవి ఏమిటంటే………. తులసితో…
కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.