తులసిమొక్క
పవిత్రమైనదే కాదు అత్యంత ఆరోగ్యకరమైనది కూడా.ఎంతో పవిత్రతను, ప్రాధా
న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
మారుతున్న
కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు.
ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే
మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పేర్కొ న్నారు.
తులసిలో ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయని…. అవి ఎన్నోరకాల జబ్బులను నయం
చేస్తాయని వైద్య నిపుణులు చెబతున్నారు.
అవి ఏమిటంటే………. తులసితో…
కాచిచలార్చిన
నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు
చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.

No comments:
Post a Comment