గిరిజన
గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది.
మనదేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా
తాజగా యూరప్ లో వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.
మన
శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో
కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా
విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో
ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన
ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన
విస్తరాకుల్లో ఆహారం తిందాం. ఏమంటారు?
No comments:
Post a Comment