మీ
చర్మం నల్లగా ఉందని బాధపడుతున్నారా.. మీ అందంతో అందరిని అట్రాక్ట్
చేయాలనుకుంటున్నారా… బ్యూటిఫుల్ స్కిన్ కోసం ప్రయత్నిస్తున్నారా… అయితే
దానిమ్మకాయతో సాధ్యమవుతుంది. పెరుగుతున్న పొల్యూషన్ మధ్య జీవిస్తున్న వారి
సంఖ్య ఎక్కువైతున్న ఈ రోజుల్లో స్కిన్ డిసీస్ లు చాలా మందిని
వేధిస్తున్నాయి. పొల్యూషన్ నుండి తమ అందమైన స్కిన్ ను కాపాడుకోవడానికి
ముఖాలను కవర్ చేసుకొని బయట తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్య నుండి
దూరం కావడానికి దానిమ్మకాయ మంచి మందుగా పనిచేస్తుందని చెప్తున్నారు
డాక్టర్లు.
దానిమ్మ ఫేస్ ప్యాక్ :
ఎరన్ని ముదురు రంగు పండ్లలో దానిమ్మ ఒకటి. దీన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలను పేస్ట్ చేసి 3/4కప్పు క్రీమ్ మిక్స్ చేసి ముఖం, మెడ కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా క్లియర్ గా ఉంటుంది.

No comments:
Post a Comment