నేటి
తరానికి ఏ వివరం కావాలన్నా గబగబా గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేయడం
అలవాటుగా మారిపోయింది. గూగుల్‌లో టకీమని ఎకౌంట్ ఓపెన్ చేసి డాటా పంపుకోవడం,
డౌన్‌లోడ్ చేసుకోవడం మామూలైపోయింది. పనయిపోయాక విండో క్లోజ్ చేసి మీమానాన
మీరున్నా... గూగుల్ మాత్రం మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుందని మీకు
తెలుసా? మీరు ఏ విషయాలపట్ల ఆసక్తిగా ఉన్నారు? ఇటీవల గూగుల్ ఖాతా నుంచి ఏయే
వెబ్‌సైట్లు, యాప్‌లలోకి వెళ్లారు... మీరు సెర్చ్ చేసిన వివరాలు... ఎక్కడ
నుంచి సెర్చ్ చేశారు... అడ్రస్‌తో సహా మీ హిస్టరీని మొత్తం గూగుల్ తన
గూట్లో దాచిపెడుతుంది! మీకు తెలియకుండా మీ గూగుల్ ఖాతాలోని డాష్‌బోర్డులోనే
వాటిని రికార్డు చేస్తుంది. ఎక్కడ ఏమేం దాచిపెడుతుందో కనిపెట్టాలంటే ఈ పది
యూఆర్ఎల్ అడ్రస్‌లు తెలుసుకోవాల్సిందే మరి!
1.
మీరు గూగుల్ క్రోమ్ ద్వారాగానీ, ఆండ్రాయిడ్ ద్వారాగానీ రకరకాల
వెబ్‌సైట్లలోకి లాగిన్ అవుతారు కదా... అప్పుడు మీరు టైప్ చేసిన అన్ని
యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను గూగుల్ స్టోర్ చేస్తుంది. మీ
పాస్‌వర్డ్‌లన్నిటినీ తేటగా అక్షరాల్లో చూడగలిగేలా గూగుల్ వారికి ఓ
వెబ్‌సైట్ కూడా ఉంది. అదే passwords.google.com
2.
మీరు ఏయే సైట్లు విజిట్ చేశారన్న దాన్ని ఆధారంగా చేసుకుని గూగుల్ చాలా
సులభంగా మీ ప్రొఫైల్‌ని సైతం తయారు చేయగలదు. మీకు ఏ విషయాలంటే ఇష్టం, మీ
వయసు, జెండర్‌ను సైతం పసిగట్టగలదు. అంతేకాదు.. ఈ వివరాలన్నీ ఉపయోగించుకుని
మీకు తగ్గ ప్రకటనలను మీ కళ్లముందు పెడుతుంది. వెబ్‌ద్వారా మీపై గూగుల్ ఎలా
నిఘా వేస్తుందో తెలియాలంటే... www.google.com/settings/ads లోకి వెళ్లండి!
3.గూగుల్
దాచిపెట్టిన మీ మొత్తం డేటాను చాలా సులభంగా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం
కూడా ఉంది. మీ ఫోటోలు, కాంటాక్టులు, జీమెయిల్ సందేశాలతో పాటు మీ యూట్యూబ్
వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం
www.google.com/takeout సందర్శించండి.
4.
ఎప్పుడయినా మీకు సంబంధించిన సమాచారం మరో వెబ్‌సైట్లో కనిపించిందా... అయితే
ఆ సమాచారాన్ని సదరు వెబ్‌సైట్ నుంచి తొలగించేలా గూగుల్ ద్వారా డిజిటల్
మిలీనియం కాపీరైట్ యాక్ట్ (డీఎంసీఏ) కింద కంప్లయింట్ ఇవ్వచ్చు. మీ
కంటెంట్‌ను క్లయిమ్ చేయడమే కాదు... మీ సమాచారాన్ని కొల్లగొడుతున్న
వెబ్‌వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనబడకుండా చేసేలా గూగుల్
వద్ద ఓ అస్త్రం ఉంది. అదే... support.google.com/legal
5.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్లోని గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా మీరు ఏ
ప్రదేశంలో ఉన్నారనే దానిపైనా గూగుల్‌కి సైలెంట్‌గా సమాచారం అందుతుంది.
అంతేనా మీ వేగం.. అంటే మీరు నడుస్తున్నారా... ఒకవేళ నడుస్తుంటే ఎంత వేగంగా
వెళుతున్నారో కూడా గూగుల్ సర్వర్‌కు ఇట్టే తెలిసిపోతుంది. గూగుల్ మ్యాప్స్
వెబ్‌సైట్‌లో మీ మొత్త లొకేషన్ హిస్టరీని చూడొచ్చు. ఈ వివరాలను కేఎంఎల్
ఫైల్స్ రూపంలో ఎక్స్‌పోర్ట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. వీటిని
గూగుల్ఎర్త్‌లో, గూగుల్ డ్రైవ్‌లో కూడా చూడొచ్చు. ఇంకేం... మీరు ఎక్కడెక్కడ
తిరిగారో google.com/maps/timeline ద్వారా చూడండి మరి!
6.
ఇప్పుడున్న ఈమెయిల్ ఎకౌంట్‌తోనే కొత్త గూగుల్ ఖాతా కూడా క్రియేట్
చేసుకోవచ్చు. గూగుల్ ఎకౌంట్ యూజర్‌నేమ్ కోసం సాధారణంగా మనం @gmail.com
అడ్రస్‌తో లాగిన్ అవుతాం కదా... అయితే ఈ స్పెషల్ యూఆర్ఎల్ అడ్రస్ ద్వారా
మీరు ఇతర ఏ ఈమెయిల్ అడ్రస్‌నయినా యూజర్‌నేమ్‌లా వాడుకోవచ్చు. అందుకోసం
accounts.google.com/SignUpWithoutGmail యూఆర్‌ఎల్ అడ్రస్‌ను చూడండి.
7.
సెర్చ్ బాక్స్‌లలో మీరు టైప్ చేసిన లేదా మాట్లాడిన ప్రతి పదాన్ని గూగుల్,
యూట్యూబ్‌లు రికార్డు చేస్తాయి. ఆయా వెబ్‌సైట్లలో మీరు క్లిక్ చేసిన ప్రతి
యాడ్, చూసిన ప్రతి వీడియో వివరాలు రికార్డయి ఉంటాయి. ఒకవేళ మీరు గూగుల్‌కి
కొత్త యూజరయినా... మీరు ఇప్పటివరకు సెర్చ్ చేసిన అన్ని విషయాలు ఈ అడ్రస్‌ల
ద్వారా ఎంచక్కా చూడొచ్చు.
history.google.com (Google searches)
history.google.com/history/audio (Voice searches)
youtube.com/feed/history (YouTube searches and watched videos)
8.
గూగుల్ ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం మీ ఎకౌంట్‌ను వరుసగా 9 నెలల పాటు
సందర్శించకపోతే.. సదరు ఖాతాను గూగుల్ మూసేస్తుంది. మీకు ఆయా పనుల కోసం
రకరకాల జీమెయిల్ అడ్రస్‌లు ఉంటే... మీ మెయిన్ ఎకౌంట్‌ను సెకండరీ ఎకౌంట్ల
కోసం ట్రస్టెడ్ కాంటాక్ట్‌గా సెట్ చేయవచ్చు. తద్వారా మిగతా ఎకౌంట్లలోకి
లాగిన్ అయ్యేలా గూగుల్ మీ మెయిన్ ఎకౌంట్‌కు తరచూ రిమైండర్లు పంపుతుంది.
www.google.com/settings/account/inactive
9.
మీ గూగుల్ ఎకౌంట్‌ను వేరెవరో ఉపయోగిస్తున్నట్టుగానీ, హ్యాకింగ్‌కు
గురైనట్టుగానీ సందేహిస్తున్నారా? మీ ఎకౌంట్‌కు ఇటీవల కనెక్టయిన ప్రతి
డివైస్‌ను చూసేందుకు యాక్టివిటీ రిపోర్టును ఓపెన్ చెయ్యండి. సదరు డివైస్
ఐపీ అడ్రస్‌తో పాటు... కచ్చితంగా ఏ ప్రదేశం నుంచి మీ ఎకౌంట్‌ను ఆపరేట్
చేశారో కూడా myaccount.google.com/security ద్వారా తెలుసుకోవచ్చు. అయితే
రిమోట్ పద్ధతిలో గూగుల్ సెషన్ నుంచి లాగౌట్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదు.
10.
మీ మొబైల్ ఫోన్‌ను లొకేట్ చేయడం కష్టంగా ఉందా? ఫోన్ ఆన్‌లో ఉంచి..
ఇంటర్నెట్‌కు కనెక్టయి ఉంటే.. గూగుల్ డివైస్ మేనేజర్ సాయంతో మీ ఫోన్
ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కనిపించకుండా పోయిన మీ ఫోన్‌కి రింగ్ ఇవ్వడంతో
పాటు రిమోట్ పద్ధతిలో అవసరమైతే అందులోని కంటెంట్‌ను కూడా ఎరేజ్ చేయవచ్చు.
గూగుల్ ఎకౌంట్ నుంచి సదరు ఫోన్ ఐఎంఈఐ నంబర్ కూడా తెలుసుకోవచ్చు.
google.com/android/devicemanager
Doing
a Google search for wanting to go into any detail today's generation
had become habitual. Open account and sending data to Google, takimani,
mamulaipoyindi downloading. ... Google is going to close the window and
you mimanana panayipoyaka you have a document kanipedutune Did you know?
What topics are you interested in? What websites from the recent Google
account, yaplaloki went ... to the details of the search ... where you
have ... an address search, including Google's gutlo hide your history!
Unknown to the dashboard of your Google account, you will record them.
And the ten URL addresses telusukovalsinde kanipettalante dacipedutundo
where you do!
1.
You are made through Google Chrome, Android made through various
websites ... then you will not be able to log in and type the username,
password, Google will store. Google, a website for those who can see
your character is evidently pasvardlannitini. The same
passwords.google.com
2.
What are some sites you visit to Google cesaranna on the basis of it
can be made very easily in your profile. Visayalante what you like, your
age, gender and even can see. .. You can also use these details and
relevant ads to put your serve. Google to spy on you ...
www.google.com/settings/ads only be vebdvara proceeds go!
3gugul
very easily export your data in a hidden risk. Your photos, contacts,
Gmail messages, and can also download your YouTube videos. For this
Visit www.google.com/takeout.
4.
Information relating to you any time ... If you see a website through
Google to remove the information from the website of the Digital
Millennium Copyright Act (diensie) kamplayint undoubtedly under.
Vebvebsaitnu kollagodutunna your information to claim your content is
not ... to conceal the Google search results, Google is at the Astra.
The same ... support.google.com/legal
5.
Google Maps app on your Android phone or iPhone at any place you are,
by its nature, information from Google and silent. That is ... if you
are walking to your speed Pechorin .. Google server is running on the
faster you are going to know quickly. Google Maps can be found on the
website, your entire location history. Keemel the details of the export
in the form of files are also available. Gugulertlo them, also can be
found in Google Drive. But obviously ... where you will see by wandering
google.com/maps/timeline!
You
can also create a new Google Account email ekaunttone 6 now. Google
Account username to log in normally for an address to @ gmail.com e-mail
address will not ... but this is a special URL, username, you can use
any e-mail adrasnayina. For the address, see the URL
accounts.google.com/SignUpWithoutGmail.
7.
every word spoken in the search box as you type, or Google, YouTube
record. Every ad you clicked on the websites, see the video details are
rikardayi. If you search Google and new yujarayina ... you have done so
far by the encakka of these addresses can be found in all things.
history.google.com (Google searches)
history.google.com/history/audio (Voice searches)
youtube.com/feed/history (YouTube searches and watched videos)
8.
According to the terms of the Google program sandarsincakapote your
account for up to 9 months in a row .. Google shutting down the account.
Gmail addresses for the different types of such works ... if you have
your main account for secondary accounts can be set to a trusted
contact. Google your main account to log in, so that the rest of the
culture Sub Major Accounts sends reminders regularly.
www.google.com/settings/account/inactive
9.
Someone upayogistunnattugani your Google account, hyakingku
sandehistunnara gurainattugani? The activity report for each device
connected to your culture Sub Major recently open. ... Certainly there
is no place for an address from the IP device to operate your account
myaccount.google.com/security out by the end. Chance, however, is not
going to be remotely logged Google out of the session.
10.
loket too difficult to have your mobile phone? If the phone is turned
on and connected to the Internet .. .. Device Manager with the help of
Google, find out where your phone is. In addition to missing ring your
phone remotely if necessary, the content can be erased. Also find out
the phone number from the aiemiai Google account.


No comments:
Post a Comment