బెర్రీస్ లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బిల్బెర్రీస్ మరియు రాస్బెర్రీస్ ఇలా వివిధ రకాలున్నాయి. బెర్రీఫ్రూట్స్ పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ముఖ్యంగా మేల్ సెక్స్యువల్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. పురుషుల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒక గొప్పగా మెడిసిన్ లా పనిచేస్తాయి.
ముఖ్యంగా లైంగక సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వివిధ రంగులున్న కలర్ఫుల్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బెర్రీస్ లో ఉండే ఈ ఫ్లేవనాయిడ్స్ పురుషుల్లో ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ (శీఘ్రస్కలనం, ఇతర లైంగిక సమస్యల)ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. అంతే కాదు ఇవి వయాగ్రా కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . పురుషుల రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ చేర్చుకోవడం వల్ల మేల్ సెక్స్యువల్ ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటాయి మరియు పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారిస్తాయి.
బెర్రీస్ లివర్ మరియు కిడ్నీస్ లో టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దాంతో కిడ్నీలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి . మరియు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల పురుషుల్లో ఎనర్జిటిక్ లెవల్స్ పెరుగుతాయి. అలసటను నివారిస్తాచి . హైబ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తాయి. బ్లడ్ వెజల్స్ లో కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలుండవు. ఇంకా బరువు తగ్గించడంలో...మెటబాలిజం రేటు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
బెర్రిస్ లో లూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

No comments:
Post a Comment