Thursday, 4 August 2016

స్మోకింగ్ ఆల్క‌హాల్స్ వ‌ల్ల‌ ట‌మ్మీ ఫ్యాట్బెల్లీ ఫ్యాట్ కి కార‌ణ‌మ‌వుతుంది.

స్మోకింగ్ ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ఎక్కువ‌గా ట‌మ్మీ ఫ్యాట్ పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. కాబ‌ట్టి.. ఫ్లాట్ బెల్లీ కావాలంటే.. వెంట‌నే స్మోకింగ్ మానేయాలి.
చాలా ర‌కాల ఆల్క‌హాల్స్ బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. కాబ‌ట్టి మ‌రీ ఎక్కువ‌గా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట‌కు మంచిది కాదు. వీటిల్లో ఉండే క్యాల‌రీలు, స్టార్చ్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌.. బెల్లీ ఫ్యాట్ కి కార‌ణ‌మ‌వుతుంది.

No comments:

Post a Comment