Thursday, 4 August 2016

ఆకుకూరలు గార్లిక్ ఫ్లాక్స్ సీడ్స్ సాల్మన్ ఫాటీ ఫిష్, టమోటోల్లో క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే సూపర్ ఫుడ్, ఆకుకూరలు న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఆకుకూరల్లో లూటిన్, యాంటీఆక్సిడెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్, స్టొమక్ మరియు కొలాన్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. ఆకుకూరల్లో కెరోటినాయిడ్స్ మరియు జియాక్సిథిన్ క్యాన్సర్, మోలాక్యులస్ మరియు ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.
ఫ్లాక్స్ సీడ్స్ లో డైటరీ ఫైబరీ అధికంగా ఉంటుంది. ఇందులో లిగ్నన్స్ కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ను ను నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
గార్లిక్ ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ గుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లోవోన్స్ మరియు ఫ్లేవోనాల్స్ సలర్ఫర్ కాంపౌండ్స్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది. బ్రెస్ట్, కోలన్, స్టొమక్ మరియు ఓరల్ క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది.
టమోటోల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి. లైకోపిన్ అనే ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంది. ఇది ఎఫెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. లైకోపిన్ అబ్ నార్మల్ సెల్ గ్రోత్ ను తగ్గిస్తుంది. లైకోపిన్ క్యాన్సర్ సెల్స్ ను ఊపిరితిత్తులు మరియు ఎండోమెట్రీయల్ క్యాన్సర్ సెల్ డెవలప్ కాకుండా నివారిస్తుంది.
సాల్మన్ ఫాటీ ఫిష్, ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఓమేగా 3ఎస్, క్యాన్సర్ సెల్స్ ను విస్తరించకుండా నివారిస్తుంది మరియు వ్యాదినిరోధక పెంచుతుంది. సాల్మన్ ఫిష్ లో విటమిన్ బి12 మరియు డి పుష్కలంగా ఉంది. క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

No comments:

Post a Comment