పైబర్ సాల్యుబుల్ పైబర్ కొవ్వును తగ్గిస్తుంది. అది కూడా పొట్ట ప్రాంతంలో..అందుకని సాల్యుబుల్ పైబర్ కలిగి ఉన్న ఓట్ బ్రాన్, బార్లీ, నట్స్, సీడ్స్, బీన్స్, లెంటిల్స్ , బఠాణీలు, కొన్ని పళ్లు, కూరగాయాల వంటివి తినాలి.
ప్రాసెస్ చేయని ఆహారం
ప్రాసెస్ చేయని ఆహారాన్నే తినాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తాయి.
ప్రాసెస్ చేయని ఆహారాన్నే తినాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తాయి.
గబగబా తినే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానాలి. ఎందుకంటే ఇలా తినేవాళ్లు కొంతకాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతాయి. నెమ్మదిగా తినేవాళ్లకి పొట్ట నిండుగా ఉంటుంది. బరువును తగ్గించే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.
భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగాలి. మూడు నెలలపాటు ఇలా చేస్తే బరువు తగ్గే వేగం 44 శాతం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
బ్రేక్ ఫాస్ట్
ఉదయం ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినాలి. అలా తినడం వల్ల మిగతా రోజంతా ఆకలి అంతగా ఉండదు. అదనంగా తినడం తగ్గుతుంది.

No comments:
Post a Comment