Thursday, 4 August 2016

how to make cucumber lemon juice

బరువు తగ్గించే కుకుంబర్ లెమన్ జ్యూస్
కీరదోస జ్యూస్ లో సోడియం ఎక్కువగా ఉండదు. ఇది నేచురల్ డ్యూరియాటిక్ డ్రింక్ . ఈ కాంబినేషన్ డ్రింక్ వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు ఫ్లష్ అవుట్ చేస్తాయి . శరీరలో టాక్సిన్స్ తో పాటు ఫ్యాట్ సెల్ కూడా బయటకు ఫ్లష్ చేయడం వల్ల పొట్ట బాగంలో నీరు తగ్గుతుంది దాంతో కడుపు దగ్గడర వాపు తగ్గుతుంది. ఫ్యాట్ కరుగుతుంది.
కుకుంబర్ జ్యూస్ లో ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు . కాబట్టి ఎలాంటి బయాలు లేకుండా నిరభ్యంతరంగా తాగవచ్చు. దీన్ని ఉదయం పరగడపున తాగడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పొట్టను కిగిస్తుంది.
ఈ కాంబినేషన్ జ్యూస్ తాగడం వల్ల రిఫ్రెష్ గా ఫీలవుతారు. అంతే కాదు ఫ్యాట్ ఫుడ్స్ మీద కోరిక కలగదు . దాంతో శరీంరలో కొవ్వు కణాలు కరిగడానికి సహాయపడుతుంది.

No comments:

Post a Comment