Thursday, 4 August 2016

మన శరీరానికి అవసమైనన్ని నీళ్లు తాగకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మన శరీరానికి అవసమైనన్ని నీళ్లు తాగకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణం కాకపోవడం, బ్లాడర్, కిడ్నీ, చర్మ సమస్యలు, తలనొప్పి, అలసట వంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీళ్లు తాగడాన్ని సీరియస్ గా తీసుకోకపోతే.. చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు శ్వాస తీసుకోవడం ఎంత ముఖ్యమో.. నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం.
డీహైడ్రేషన్ వల్ల.. చర్మం ద్వారా టాక్సిన్స్ తొలగించడం ఇబ్బందిగా మారుతుంది. దీనివల్ల.. అనేక రకాల చర్మ సమస్యలు ఎదురవుతాయి. సోరియాసిస్, డెర్మటిటిస్, చిన్నవయసులోనే ముడతలు వంటి సమస్యలు కనిపిస్తాయి.
శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు.. శరీరంలో టాక్సిన్స్, యాసిడ్ పేరుకుపోయి.. బ్లాడర్, కిడ్నీల్లో సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఇన్ల్ఫమేషన్, పెయిన్ కి కారణమవుతాయి.
శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు శరీరంలో ముఖ్యమైన అవయవాలకు ఫ్లూయిడ్స్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. కోలన్. సరైన మోతాదులో నీళ్లు లేనప్పుడు పెద్ద పేగులకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల కాన్ట్సిపేషన్ సమస్య ఎదురవుతుంది.
అన్ని కీళ్లు.. కార్టిలేజ్ అని కలిగి ఉంటాయి. ఇది.. ముఖ్యంగా వాటర్ సపోర్ట్ తో ఉంటుంది. ఎప్పుడైతే శరీరం డీహైడ్రేట్ అవుతుందో.. కార్టిలేజ్ బలహీనమవుతుంది. జాయింట్స్ లో నొప్పి, అసౌకర్యం ఏర్పడుతుంది.
గందం ప్యాక్: గందo మరియు రోజ్ వాటర్ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ దూరమవుతుంది, . చర్మం నైస్ గా, గ్లోయింగ్ గా సా
ప్ట్ గా మారుతుంది.
శరీరంలో అనేక వ్యర్థాలను బయటకు పంపించే ఒక ముఖ్య యంత్రం కిడ్నీలు. అందువల్ల దానిమ్మను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి దానిమ్మ గొప్పగా సహాయపడుతుంది.

No comments:

Post a Comment