ఈ రోజుల్లో కొత్త కొత్త వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు తినే ఆహరం పై శ్రద్ధ పెట్టాలి. ఏం తింటున్నాము ? ఎక్కడ తింటున్నాము ? ఎంత తింటున్నాము ? అనే ప్రశ్నలు వేసుకొని...ఆహార - విహారాల్లో పలు జాగ్రత్తలు పాటించాలి. మేము అందిస్తున్న ఈ చిట్కాలు సద్వినియోగం చేసుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి.
స్వీట్ పొటాటోస్‌ని చిలకడదుంపలు అంటారు. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి.. బాడీ పెయిన్ తగ్గించడంలో సహాయపడతాయి.
నిమ్మరసం బాడీ పెయిన్ తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మలో విటమిన్ సి, శరీరంలో ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తుంది. దీపివల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.
పచ్చి ఆనియన్స్, ఆనియన్ జ్యూస్ బాడీ పెయిన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఆనియన్స్‌లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల పెయిన్ రిలీఫ్ ఇస్తుంది.
చాలామంది అథ్లెట్స్ బ్లూబెర్రీస్ ని రెగ్యులర్ గా తీసుకుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల బాడీపెయిన్ ని, ఇన్ఫ్లమేసన్ ని తగ్గిస్తుంది.
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల ఉల్లిపాయ, వెల్లుల్లి వల్ల బాడీ పెయిన్ న్యాచురల్‌గా తగ్గిస్తుంది. వెల్లుల్లిలో కూడా ఇన్ఫెక్షన్లతో పోరాడే బాడీ పెయిన్ ని తగ్గిస్తుంది.
తులసి దంతాల సంరక్షణకు, దంతాల తెల్లదనానికి తులసి సహజ ఔషధం. ఇది పళ్లపై పేరుకున్న బ్యాక్టీరియాని తొలగించి.. దంతాలు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయి. కాబట్టి రోజూ తులసి ఆకులను నమలడం అలవరుచుకోండి.

No comments:
Post a Comment