Thursday, 4 August 2016

స్వీట్ కార్న్ & క్యారట్ & బీన్స్ సూప్ రెడీ !

బరువు తగ్గాలి అనుకునేవారికి సూప్స్ మంచి ఆప్షన్ ..... భోజనానికి ముందు కానీ పొద్దున్న 12 గంటల టైంలో లేదా సాయంత్రం 6 గంటల టైంలో సూప్స్ తీసుకొంటే కడుపు నిండుతుంది...భోజనం తక్కువ తింటారు... శరీరానికి వాటర్ కంటెంట్ , ఫైబర్ , విటమిన్స్ , మినరల్స్ పుష్కలంగా అందుతాయి.
దీనితో పాటు జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ కోసం 30 నిముషాలు వాకింగ్ లేదా వ్యాయామం తప్పనిసరి!

No comments:

Post a Comment