వ్యాయామం అన్నింటి కంటే ముఖ్యంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే.. మీరు అనుకున్న దానికంటే.. ముందే.. బరువు తగ్గుతారు.
ఫిజికల్ యాక్టివిటీస్ అయిన బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ వంటివి రోజూ కనీసం గంటసేపు చేయడం వల్ల.. అనేక రకాల వ్యాధులు, ప్రాణాలకు హానిచేసే వ్యాధుల రిస్క్ తప్పిస్తాయి. అలాగే రోజుకి ఎనిమిది, అంతకంటే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవాళ్లు ఖచ్చితంగా.. రోజుకి గంటసేపు వ్యాయామం చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫిజకల్ యాక్టివిటీస్ కి లేకపోతే.. హార్ట్ డిసీజ్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వాటి కంటే.. ఎక్కువ వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. ఇలా ఏడాదికి 5 మిలియన్ల మంది.. ఇలా వ్యాయామాలకు దూరంగా ఉండటం వల్ల జరుగుతున్నాయని అధ్యనాలు నిరూపించాయి.

No comments:
Post a Comment