రాగులు & సజ్జలలో బలవర్ధకమైన పోషకాలు , మినరల్స్ , ఫైబర్ లభిస్తుంది. రక్తహీనత (అనీమియా) , శరీర బలహీనత , పటుత్వలోప సమస్యలకు మంచి పౌష్టిక ఆహారంగా మిల్లెట్స్ ను చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వ్యాధి నిరోధక శక్తి పెంచుకుని , శరీర పటుత్వం నిలుపుకోవడానికి జొన్నలు , రాగులు , సజ్జలు మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకోవా
లి.
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వ్యాధి నిరోధక శక్తి పెంచుకుని , శరీర పటుత్వం నిలుపుకోవడానికి జొన్నలు , రాగులు , సజ్జలు మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకోవా
లి.
No comments:
Post a Comment