డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు మరియు రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిన్నప్పుడు బొప్పాయి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకులతో చేసిన జ్యూస్ ని రెండు పూటలా తీసుకొంటే ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది మరియు డెంగ్యూ జ్వరం తొందరగా తగ్గుతుంది.
జ్యూస్ తయారీ విధానం :
1) కొన్ని బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ లో వేసి దానిలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు , ఒక స్పూన్ నిమ్మరసం , చిటికెడు పసుపు వేసి బాగా గ్రైండ్ చేసి వడపోసి రెండు పూటలా తీసుకోవాలి.
డాక్టర్ ఇచ్చిన మందులతో పాటుగా ఈ జ్యూస్ తీసుకొంటే తొందరగా కోలుకుంటారు.

No comments:
Post a Comment